Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయా మాల్యా ఫోటోలు హల్‌చల్.. బ్రీఫ్‌కేస్‌తో రైలులో జర్నీ

Webdunia
సోమవారం, 27 డిశెంబరు 2021 (13:12 IST)
vijay mallya
కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ విజయా మాల్యా ఫోటోలు హల్‌చల్ చేస్తున్నాయి. క్రిస్మస్‌ పండగ హడావుడి ముగిసింది మొదలు ట్విట్టర్‌ ఇండియాలో విజయ్‌మాల్యా ఫోటోలు హల్‌చల్‌ చేస్తున్నాయి. 
 
ఒకప్పుడు అందమైన మోడల్స్‌తో కింగ్‌ ఫిషర్‌ విమానాల్లో, విలాసంతమైన యాచ్‌లలో గడిచిన మాల్యా ఓ సాధారణ ప్రయాణికుడిలా చిన్న బ్రీఫ్‌కేస్‌తో రైలులో ప్రయాణిస్తున్న ఫోటో ట్విటర్‌లో వైరల్‌గా మారింది. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు, ప్రైవేట్‌ ఎయిర్‌లైన్స్‌ ఓనర్‌ టూ పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అంటూ రకరకాల కామెంట్లతో అనేక ట్వీట్లు వస్తున్నాయి.
 
వాస్తవానికి ఈ ఫోటో 2017 లేదా అంతకంటే ముందు కాలానికి సంబంధించింది. లండన్‌ నుంచి మాంచెస్టర్‌కి పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టు సిస్టమైన రైలులో మాల్యా ప్రయాణం చేశారు. ఈ ఫోటో ఇప్పటికే పలుమార్లు సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అయ్యింది. కాగా డిసెంబరు 18 విజయ్‌ మాల్యా పుట్టినరోజు.. దీంతో ఆయనపై ఆసక్తి ఉన్న కొందరు మరోసారి లండన్‌ ట్రైన్‌ ఫోటోలను నెట్టింట్లో పోస్ట్ చేయడంతో అవి వైరల్‌గా మారాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జనవరి 1 న విడుదల కానున్న క్రావెన్: ది హంటర్

బచ్చల మల్లి పదేళ్ళ పాటు గుర్తుండిపోయే సినిమా : అల్లరి నరేష్

మనోజ్ ఫిర్యాదులో నిజం లేదు .. మంచు విష్ణు గొడవ చేయలేదు : తల్లి నిర్మల

ఆర్.ఆర్.ఆర్. బిహైండ్, బియాండ్ వీడియోను విడుదలచేస్తున్న ఎస్.ఎస్.రాజమౌళి

కె.సి.ఆర్. (కేశవ చంద్ర రమావత్) కు పార్ట్ 2 కూడా వుంది : రాకింగ్ రాకేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

తర్వాతి కథనం
Show comments