Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారతదేశం ఆరో సంపన్నదేశం... హైదరాబాద్‌లో 9000 మంది మిలయనీర్లు, ఏపీ సంగతేంటి?

ప్రపంచంలో 10 సుసంపన్నమైన దేశాల జాబితాలో భారతదేశానికి 6వ స్థానం దక్కింది. గత ఏడాది డిసెంబరు నెల నాటికి భారతదేశ సంపద విలువ 6.2 లక్షల కోట్ల డాలర్లుగా వున్నట్లు తెలిపింది. న్యూ వరల్డ్ వెల్త్ అనే సంస్థ ప్ర

Webdunia
బుధవారం, 22 ఫిబ్రవరి 2017 (14:29 IST)
ప్రపంచంలో 10 సుసంపన్నమైన దేశాల జాబితాలో భారతదేశానికి 6వ స్థానం దక్కింది. గత ఏడాది డిసెంబరు నెల నాటికి భారతదేశ సంపద విలువ 6.2 లక్షల కోట్ల డాలర్లుగా వున్నట్లు న్యూ వరల్డ్ వెల్త్ అనే సంస్థ ప్రకటించింది. ఈ జాబితాలో భారతదేశంలోని సంపన్న నగరాలను కూడా తెలియజేసింది. 
 
ముంబైలో 46 వేల మంది మిలియనీర్లు వుండగా, కోల్ కతాలో 9,600 మంది, హైదరాబాద్ నగరంలో 9 వేల మంది, బెంగళూరులో 7,700 మంది, చెన్నైలో 6,600 మంది, పుణెలో 4,500 మంది, గుర్గావ్ 4 వేల మంది వున్నట్లు జాబితాలో పేర్కొంది. కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లెక్కేంటో తెలియాల్సి వుంది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments