Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫోన్‌పే వినియోగదారులకు శుభవార్త..?

Webdunia
శుక్రవారం, 24 జనవరి 2020 (17:55 IST)
ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ పేరుతో వచ్చిన యాప్‌లు ప్రస్తుతం ఎంతో ఉపయోగకరంగా మారుతున్నాయి. జేబులో అర్థరూపాయి లేకున్నా కేవలం ఫోన్ ద్వారా ఆన్‌లైన్ లావాదేవీలు చేసుకునే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించింది. అందులో ముఖ్యమైన యాప్ ఫోన్ పే. ఆ యాప్ ద్వారా డబ్బులను అతి సులువుగా ట్రాన్స్‌ఫర్ చేసేసుకుంటున్నారు జనం. 
 
అయితే  ఫోన్ పే వాడుతున్న వారికి ఇది శుభవార్తే...? దీని ద్వారా ఆన్‌లైన్ మనీ ట్రాన్స్‌ఫర్ తదితర ఆర్థికలావాదేవీలు చేస్తున్నారా?ఇక నుండి ఫోన్ పే యూజర్లు తమ యూపీఐ ద్వారా మనీ డ్రా చేసుకోవచ్చు. ఫోన్ పే ఏటీఎం పేరుతో అందుబాటులోకి రానున్న ఈ ఫీచర్‌తో వ్యాపారవేత్తలకు ఆన్‌లైన్లో డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసి నగదు తీసుకోవచ్చు.
 
ప్రస్తుతం ఈ అవకాశం దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో అందుబాటులో ఉండగా భవిష్యత్తులో మరిన్ని ప్రాంతాలకు అందుబాటులోకి తీసుకురానున్నది. ఏ వ్యాపారి అయినా సరే ఫోన్ పే ఏటీఎం కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. కస్టమర్ రోజుకూ కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే విత్ డ్రా చేసుకోవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments