Gold: ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయికి చేరుకున్న బంగారం, వెండి ధరలు

సెల్వి
శనివారం, 4 అక్టోబరు 2025 (18:08 IST)
అమెరికాలో షట్‌డౌన్, సుంకాల ఆందోళనలు, కఠినమైన ప్రపంచ భౌగోళిక రాజకీయ పరిస్థితుల కారణంగా తలెత్తిన అనిశ్చితి మధ్య ఈ వారం భారత బులియన్ ధరలు పెరిగాయి.
 
ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) ప్రచురించిన డేటా ప్రకారం, 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర సోమవారం వారంలో రూ.1,15,454 వద్ద ప్రారంభమైంది. గురువారం ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయి రూ.1,17,332కు చేరుకుంది. 
 
అయితే, బంగారం ధర శుక్రవారం దాని ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి నుండి కొంచెం తగ్గి 10 గ్రాములకు రూ.1,16,954 వద్ద వారాన్ని ముగించింది. కానీ సోమవారం ధర కంటే రూ.1,500 ఎక్కువగా ఉంది.
 
ఇంతలో, వెండి ధర కూడా బంగారం ధరల్లాగానే భారీగా పెరిగింది. ఈ వారంలో కిలోకు రూ.1,45,610 వద్ద ముగిసింది. సోమవారం రూ.1,44,387 నుండి రూ.1,223 పెరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: ప్రేమికులుగా మనం ఎంతవరకు కరెక్ట్ ? అంటున్న రశ్మిక మందన్న

ARi: అరి చిత్రంలో భగవద్గీత సారాన్ని చెప్పా : దర్శకుడు వి. జయశంకర్

Deepika: దీపికా పదుకొనె, ఆలియా భట్ లు తెలుగు సినిమాల్లో చేయమంటున్నారు..

Nayanthara: నయనతార, సుందర్ సి కాంబినేషన్ లో మహాశక్తి

Balakrishna: బాలకృష్ణ కు అఖండ 2: తాండవం కలిసొత్తుందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

తర్వాతి కథనం
Show comments