Webdunia - Bharat's app for daily news and videos

Install App

పసిడి ప్రియులకు శుభవార్త : హైదరాబాద్‌లో బంగారం ధర ఎంత?

ఠాగూర్
సోమవారం, 31 మార్చి 2025 (11:52 IST)
పసిడి ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. వీటి ధరలు ఒకరోజు పెరిగితే మరోరోజు తగ్గిపోతున్నాయి. గడిచిన నాలుగు రోజుల్లో 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.1,910 పెరిగింది. అలాగే, 22 క్యారెట్ల బంగారం ధరపై రూ.1,750 మేరకు పెరిగింది. అయితే, గత రెండు రోజులుగా బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల కనిపించింది. అటు వెండి ధరల్లో కూడా ఈ తగ్గుదల కనిపించింది. గత మూడు రోజుల్లో రూ.1,100 మేరకు తగ్గింది. 
 
సోమవారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్ధాం. తెలుగు రాష్ట్రాల్లో పాటు దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, కోల్‌కతా నగరాల్లో వాటి ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్ధాం. 22 క్యారెట్ల బంగారం.. హైదరాబాద్ నగరంలో రూ.83,590గా ఉంటే విజయవాడలో రూ.83,590గా ఉంది. చెన్నైలో ఈ ధరలు రూ.83,590గాను, బెంగుళూరులో రూ.83,740గాను, ఢిల్లీలో రూ.83,740గాను, కోల్‌కతాలో రూ.83,590గాను, దేశ వాణిజ్య రాజధాని ముంబైలో రూ.83,590గా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

చంద్రబోస్ రాసిన ఒప్పుకుందిరో పాటను కోర చిత్రంలో చిత్రీకరణ

Vijay: రష్మిక మందన్న బర్త్ డే వేడుకను ఓమన్ లో జరిపిన విజయ్ దేవరకొండ !

కరాటే కళ్యాణికి నటి హేమ లీగల్ నోటీసులు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments