Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈపీఎఫ్ అకౌంట్ కలిగివున్నారా? ఇది బ్యాడ్ న్యూసే

Webdunia
గురువారం, 4 మార్చి 2021 (15:21 IST)
ఈపీఎఫ్ అకౌంట్ కలిగిన ఆరు కోట్ల మంది ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్‌కు 6 కోట్ల మంది సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. 2020 ఆర్థిక సంవత్సరంలో కేవైసీ ఐడెంటిఫికేషన్ సమస్య కారణంగా వడ్డీ రేటుకు వేచి చూశారు. ఇప్పుడు వడ్డీ రేటు తగ్గించనున్నారనే వార్త ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్‌గా మారింది. 
 
కారణం ఏంటంటే.. పీఎఫ్ వడ్డీ రేటును తగ్గించేందుకు ప్రభుత్వం యోచిస్తోన్నట్లు తెలుస్తోంది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను ఈపీఎఫ్ వడ్డీరేటును నిర్ణయించేందుకు శ్రీనగర్‌లో ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డు ఆప్ ట్రస్టీ (సీబీటీ)లు భేటీ అవుతున్నారు. ఈ సందర్భంగా ఈపీఎఫ్ వడ్డీ రేటును 8.5 శాతానికి తగ్గించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను వడ్డీ రేటు ఇదే ఉంది.
 
గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వడ్డీ రేటు మొత్తం రెండు వాయిదాల్లో వారివారి ఖాతాల్లో వేయబడుతుందని సీబీటీ గతంలో తెలిపింది. ఇందులో 8.15 శాతం ఇన్వెస్ట్‌మెంట్, 0.35 శాతం ఈక్విటీ ఇంట్రెస్ట్ ఉంటుంది. కాగా, 8.5 వడ్డీ రేటు గత ఏడేళ్లలో కనిష్టం. ఇదే వడ్డీ రేటు కొనసాగనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments