Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా కాలం.. కోడిగుడ్లు, చికెన్ ధరలు పైపైకి..!

Webdunia
సోమవారం, 21 సెప్టెంబరు 2020 (11:10 IST)
కరోనా కాలంలో ప్రోటీన్లతో కూడిన ఆహారం తీసుకోవాలని.. వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవాలని వైద్యులు చెప్తున్నారు. దీంతో ప్రోటిన్‌లు ఎక్కువగా లభించే గుడ్లు, చికెన్‌ ఎక్కువగా తినడంతో వీటికి విపరీతంగా డిమాండ్ పెరిగింది. దీంతో చికెన్‌, గుడ్ల ధరలు ఆకాశనంటుతున్నాయి.. రెండు వారాలుగా పెరుగుతున్న ధరలు సామాన్యడికి చుక్కలు చూపిస్తున్నాయి. 
 
మొన్నటి వరకు 150 రూపాయలు ఉన్న కేజీ చికెన్ ఇప్పుడు 250-280 రూపాయల వరకు పెరిగింది. కోడి గుడ్ల ధర కూడా ఒక్కోటి హోల్ సేల్‌గా అయితే 6 రూపాయలు, రిటైల్‌గా రూ.7 వరకు పలుకుంది. అదేవిధంగా డజను కోడిగుడ్లు ఎన్నడూ లేని విధంగా 165 రూపాయలకు వ్యాపారులు విక్రయిస్తున్నారు. 
 
సాధారణంగా వేసవిలో చికెన్, కోడి గుడ్ల ధరలు పెరిగేవి... కానీ, వర్షాకాలంలో అన్ సీజన్‌లో కూడా నాన్ వెజ్ ధరలు పెరగడంతో అటు వ్యాపారాలు లేక విక్రయదారులు, ఇటు కొనుగోలు దారులు రెండు కేటగిరిలు వారు కూడా ఇబ్బందులు పడుతున్నారు

సంబంధిత వార్తలు

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments