Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ నగరవాసులకు శుభవార్త.. జూన్ 8 నుంచి క్రూజ్ సర్వీస్

Webdunia
గురువారం, 5 మే 2022 (10:57 IST)
Cruise liners
విశాఖ నగరవాసులకు శుభవార్త. ఎంతో కాలంగా ఊరిస్తున్న క్రూజ్‌ సదుపాయం త్వరలో అందుబాటులోకి రానుంది. ఎంప్రెస్‌ అనే నౌక విశాఖ నుంచి పుదుచ్చేరి మీదుగా చెన్నై వెళ్లి తిరిగి విశాఖకు వస్తుంది. ఈ క్రూయిజ్‌ నౌకకు అనుమతులిచ్చినట్టు విశాఖ నౌకాశ్రయం చైర్మన్‌ కే రామమోహనరావు వెల్లడించారు. టికెట్ల విక్రయాలతో నౌకాశ్రయానికి సంబంధం లేదని తెలిపారు.
 
ఈ నౌకా విహార సర్వీసు నిర్వహణపై నౌకాశ్రయ అధికారులు, జేఎం బక్షీ సంస్థ ప్రతినిధుల మధ్య ఒప్పందం కుదిరింది. వచ్చేనెల 8న సర్వీసు మొదలవుతుంది. తర్వాత 15, 22 తేదీల్లో కూడా విహారయాత్రలుంటాయి. ఇంటీరియర్‌ స్టాండర్డ్‌ రూం, ఓషన్‌ వ్యూ స్టాండర్డ్‌ రూం, మినీ సూట్‌ రూం పేరిట నాలుగు విభాగాలు నౌకలో ఉన్నాయి.
 
ఒక్కో విభాగానికి ఒక్కో ధర ఉంటుంది. ఈ నౌకలో అబ్బురపరిచే పలు వసతులు, రెస్టారెంట్లు, క్యాసినో అందుబాటులో ఉంటాయి. ఈ క్రూజ్ నౌక 1,500 నుంచి 1,800 మందితో ప్రయాణించే సామర్థ్యాన్ని కలిగివుంటుంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments