Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాబోయే రెండేళ్లలో 20,000 ఉద్యోగాలు కట్- సిటీ గ్రూప్

సెల్వి
శుక్రవారం, 12 జనవరి 2024 (21:55 IST)
Citigroup
లాభాలను పెంచడానికి, వాటాదారులకు నగదును తిరిగి ఇవ్వడానికి రూపొందించిన కార్పొరేట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా రాబోయే రెండేళ్లలో 20,000 ఉద్యోగాలను తగ్గించాలని సిటీ గ్రూప్ యోచిస్తోందని యూఎస్ బ్యాంక్ శుక్రవారం తెలిపింది.
 
న్యూయార్క్ ఆధారిత సిటీ గ్రూప్ నాల్గవ త్రైమాసిక ఫలితాలకు సంబంధించి విడుదల చేసింది. ఇందులో భారీ నష్టాన్ని చవిచూసింది. ఇందులో భాగంగా ఉద్యోగాల్లో కోత తప్పదని సంస్థ ప్రకటించింది. 
 
మొత్తంమీద, సిటీ 2022 కాలంలోని $2.5 బిలియన్ల లాభాలతో పోలిస్తే $1.9 బిలియన్ల నాల్గవ త్రైమాసిక నష్టాన్ని చవిచూసింది. ఆదాయం మూడు శాతం తగ్గి 17.4 బిలియన్ డాలర్లకు చేరుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

సైనిక అధికారులకు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం

కమెడియన్‌ ప్రవీణ్‌ బకాసుర రెస్టారెంట్‌ నుంచి జాతీయం లిరికల్‌ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments