Webdunia - Bharat's app for daily news and videos

Install App

రంగు మారే కారును చూశారా? బటన్ నొక్కితే చాలు రంగు అలా మారిపోతుంది..

Webdunia
శుక్రవారం, 7 జనవరి 2022 (14:43 IST)
Colour Changing car
జర్మనీకి చెందిన ప్రముఖ విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ రంగులు మారే కారును రూపొందించింది. ఒక్క బటన్‌ నొక్కితే కారు రంగు మారిపోవడం ఈ కారు ప్రత్యేకత. బీఎండబ్ల్యూ ఐఎక్స్‌ ఫ్లో పేరుతో రూపొందించిన ఈ వినూత్న ఎలక్ట్రిక్‌ కారును లాస్‌ వెగా‌స్‌లో జరుగుతున్న కన్స్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ షో(సీఈఎస్-2022)లో ఆవిష్కరించింది. 
 
ఈ ఈవెంట్‌లో శామ్‌సంగ్, సోని, బీఎండబ్ల్యూ వంటి బ్రాండ్‌ల ఉత్పత్తులు కనిపించాయి. సామ్‌సంగ్ 180-డిగ్రీ రొటేటింగ్ ప్రొజెక్టర్‌ను ప్రవేశపెట్టగా, బీఎండబ్ల్యూ ఐఎక్స్ అనే ఎలక్ట్రిక్ కారును ప్రవేశపెట్టింది. ఇది బటన్‌ను నొక్కినప్పుడు దాని రంగును మారుస్తుంది.
 
బీఎండబ్ల్యూ ఐఎక్స్‌ ఫ్లో కారును ప్రత్యేకమైన ఎలక్ట్రోఫొరెటిక్‌ టెక్నాలజీతో రూపొందించారు. ఈ-ఇంక్‌ కంపెనీ సహకారంతో ఈ టెక్నాలజీని కారులో వినియోగించారు. ఈ కారు బటన్‌ నొక్కగానే రంగు మారుతుంది. ఈ కారు పూర్తి ఫీచర్ల గురించి బీఎండబ్ల్యూ సంస్థ ఇంకా వెల్లడించలేదు. 
 
అయితే ఈ మోడల్‌కు సంబంధించిన ఓ వీడియోను ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది. ట్విట్టర్ యూజర్ ‘ఔట్ ఆఫ్ స్పెక్ స్టూడియోస్’ అప్‌లోడ్ చేసిన వీడియోలో కారు రంగులు మారుతున్నట్లు కనిపించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments