Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్యాంకులకు ఫెస్టివల్ హాలిడేస్.. ఏకంగా 6 రోజులు సెలవులు

Webdunia
సోమవారం, 18 అక్టోబరు 2021 (10:31 IST)
బ్యాంకింగ్ సెలవులు నిర్దిష్ట రాష్ట్రాలలో జరుపుకునే పండుగలపై ఆధారపడి ఉంటాయి. ఇవి ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి భిన్నంగా ఉండవచ్చు. అక్టోబర్ నెలలో మొత్తం 21 రోజులు బ్యాంకులు మూసివేయబడతాయి. ఈ సెలవు దినాలలో బ్యాంక్ కార్యాలయాలు మాత్రమే మూసివేయడం జరుగుతుంది. ఏటీఎంకేంద్రాలు, యధాతథంగా నడుస్తాయి. ఆన్‌లైన్ సేవలు కూడా యధాతథంగా కొనసాగుతాయి.
 
బ్యాంకులకు ఫెస్టివల్ హాలిడేస్..
అక్టోబర్ 18 - అస్సాంలోని గౌహతిలో కాటి బిహు పండుగ కారణంగా ఆ రాష్ట్రంలో బ్యాంకులకు హాలిడే.
అక్టోబర్ 19 - మహ్మద్ ప్రవక్త జన్మదినమైన ఈద్-ఇ-మిలాద్ సందర్భంగా.. న్యూఢిల్లీ, భోపాల్, అహ్మదాబాద్, బేలాపూర్, చెన్నై, డెహ్రాడూన్, హైదరాబాద్, ఇంఫాల్, జమ్మూ, కాన్పూర్, కొచ్చి, లక్నో, ముంబై, నాగ్‌పూర్, రాయపూర్, రాంచీ, శ్రీనగర్, తిరువనంతపురంలలో బ్యాంకింగ్ కార్యకలాపాలు సాగవు.
 
అక్టోబర్ 20 - వాల్మీకి జయంతి సందర్భంగా బెంగళూరు, చండీగఢ్, సిమ్లా, కోల్‌కతా, అగర్తలాలో బ్యాంకులకు హాలిడే.
అక్టోబర్ 22 - ఈద్-ఇ-మిలాద్-ఉల్-నబీ సందర్బంగా జమ్మూ, శ్రీనగర్‌లో బ్యాంకులకు సెలవు.
అక్టోబర్ 23 - నాల్గవ శనివారం కారణంగా భారతదేశ వ్యాప్తంగా బ్యాంకులకు హాలిడే.
అక్టోబర్ 24 - ఆదివారం కారణంగా బ్యాంకులన్నీ బంద్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

తెలుగులో పా.. పా..గా రాబోతున్న త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ డా..డా

వైవిఎస్ చౌదరి సినిమాలో వీణారావు ఫస్ట్ దర్శన్ లాంచ్ చేసిన సుప్రియ, స్వప్నాదత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments