Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్యాంకింగ్ సేవలు బంద్.. ఎన్ని రోజులో తెలుసా?

Webdunia
గురువారం, 14 ఏప్రియల్ 2022 (09:36 IST)
బ్యాంకింగ్ సేవలు బంద్ కానున్నాయి. ఏప్రిల్ 14 డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా,  ఏప్రిల్ 15న గుడ్ ఫ్రై సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలతో పాటు బ్యాంకులకు సెలవు ప్రకటించారు.
 
ఇక శనివారం ఏప్రిల్ 16న ఒక్కరోజు బ్యాంకులు తెరుచుకోనుండగా.. మళ్ళీ ఆదివారం సెలవు ఉంది. ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతితో పాటు ఇదే రోజు మహావీర్ జయంతి, వైశాఖి, తమిళనాడు న్యూ ఇయర్, బిజు ఫెస్టివల్ కూడా వస్తున్నాయి.
 
దీంతో మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్ మినహా అన్ని రాష్ట్రాల్లోనూ ఏప్రిల్ 14న బ్యాంకులకు సెలవు వర్తిస్తుంది. అలాగే ఏప్రిల్ 15న గుడ్ ఫ్రైడేతో పాటు బెంగాలీ న్యూ ఇయర్, హిమాచల్ డే వస్తున్నాయి. 
 
వినియోగదారులు ఈ తేదీలను గుర్తుపెట్టుకొని అస్సాం మినహా అత్యవసర బ్యాంకు పనులు ఉంటే శనివారం చేసుకోవాల్సి ఉండగా.. మిగతా సాధారణ పనులను సోమవారం అనంతరం వరకు వాయిదా వేసుకోవడం మంచిది. ఎందుకంటే నాలుగు రోజులలో శనివారం ఒక్కరోజే వర్కింగ్ డే అంటే సాధారణంగానే కస్టమర్ల రద్దీ ఎక్కువ ఉంటుంది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments