Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్యాంకు ఉద్యోగులకు శుభవార్త.. జీతాలను ప్రతీయేటా పెంచుతారట..

Webdunia
గురువారం, 23 జులై 2020 (10:58 IST)
బ్యాంకు ఉద్యోగులకు శుభవార్త. జీతాలను ప్రతి సంవత్సరం పెంచేదిశగా ఐబీఏ రంగం సిద్ధం చేస్తోంది. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబిఎ)తో పాటు  యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యుఎఫ్‌బియు) కలిసి బ్యాంకు ఉద్యోగులకు ప్రతీ ఏటా 15 శాతం జీతాల పెంపు కోసం ఒప్పందం కుదుర్చుకున్నారని ఒక ప్రధాన బ్యాంక్ యూనియన్ నాయకుడు మీడియాకు తెలిపారు. 
 
ఐబిఎ, కార్మికులు, అధికారుల సంఘాల మధ్య అవగాహన ఒప్పందం ప్రకారం, దాదాపు 10 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చే వేతన సవరణ నవంబర్ 1, 2017 నుండి అమలులోకి వస్తుంది.
 
ప్రైవేటు, ప్రభుత్వ బ్యాంకుల్లో మొత్తం 15 శాతం జీతం ప్రతీ ఏటా పెంచుతారు. ప్రభుత్వ, ప్రైవేట్, విదేశీ బ్యాంకులతో సహా 37 బ్యాంకులు తమ ఉద్యోగులకు వేతనాల పెంపుపై నిర్ణయం తీసుకోవాలని ఐబిఎ ఆదేశాలు ఇచ్చింది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments