Webdunia - Bharat's app for daily news and videos

Install App

‘ఫ్యాన్‌ నహీ ఫెంటాస్టిక్‌’: తాజా శ్రేణి ఫ్యాన్లను విడుదల చేసిన బజాజ్‌ ఎలక్ట్రికల్స్‌

Webdunia
బుధవారం, 20 ఏప్రియల్ 2022 (21:36 IST)
భారతదేశంలో సుప్రసిద్ధ కన్స్యూమర్‌ అప్లయెన్సస్‌ బ్రాండ్‌, బజాజ్‌ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌, తమ సాంకేతికంగా అత్యున్నత శ్రేణి ఫ్యాన్లను నూతన మల్టీ మీడియా ప్రచారం, ‘ఫ్యాన్‌ నహీ ఫెంటాస్టిక్‌’ ద్వారా విడుదల చేసింది. వినియోగదారులు ఆహ్లాదకరమైన అనుభవాలను పొందేందుకు ఇది తోడ్పడుతుంది. ఈ బ్రాండ్‌ యొక్క వినియోగదారుల అధ్యయనం వెల్లడించే దాని ప్రకారం, ఆధునిక భారతీయ వినియోగదారులు నూతన తరహా ఫీచర్లను  ఫ్యాన్లులో చూస్తున్నారు.
 
ఫ్యాన్స్‌ కొనుగోలులో వారు ప్రధానంగా మూడు అంశాలను  చూస్తున్నారు. అవి ఫ్యాన్‌ యొక్క వేగం, అతి తక్కువ శబ్దం మరియు హోమ్‌ డెకార్‌ ఆకర్షణను వృద్ధి చేసే సౌందర్యం. బజాజ్‌ ఎలక్ట్రికల్స్‌ తాజా ఆఫరింగ్‌ ఈ అవసరాలను తీర్చనుంది. ఈ శ్రేణిలో సూపర్‌ హై స్పీడ్‌ 425 ఆర్‌పీఎం ఫ్యాన్స్‌ ఉన్నాయి. ఇవి వేగవంతమైన సౌకర్యం, తగ్గించబడిన శబ్ద స్థాయిలు అందిస్తాయి. సీలింగ్‌, టవర్‌, పెడస్టల్‌ శ్రేణిలో ప్రీమియం విభాగంగా ఇవి అందిస్తాయి.
 
ఈ ప్రచారం గురించి  బజాజ్‌ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ , బిజినెస్‌ హెడ్‌ఆఫ్‌ కన్స్యూమర్‌ ప్రొడక్ట్స్‌ కృష్ణ రామన్‌ మాట్లాడుతూ, ‘‘మేము వినియోగదారుల అవసరాలను అర్థం చేసుకోవడంతో పాటుగా సూపర్‌ హై స్పీడ్‌, సెలైంట్‌, డెకరేటివ్‌ ఫ్యాన్లను అందిస్తున్నాం. ఈ తాజా ప్రచారం, ఫ్యాన్‌ ‘నహీ ఫెంటాస్టిక్‌’ అనేది అత్యంత ఆసక్తికరమైన నేటి తరపు మారుతున్న అభిరుచులకు అద్దం పడుతుంది.  ఈ తాజా శ్రేణితో, మేము  ఫ్యాన్స్‌ యొక్కకనీస అవసరాలకు ఆవల వెళ్లడంతో మా వినియోగదారుల రోజువారీ జీవితాలతో అత్యంత సౌకర్యంగా మిళితం కాగలదు’’ అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kamal: కమల్ హాసన్ థగ్ లైఫ్ ట్రైలర్ చెన్నై, హైదరాబాద్‌లో ఆడియో, విశాఖపట్నంలో ప్రీ-రిలీజ్

Samantha: రాజ్ నిడిమోరు-సమంతల ప్రేమోయణం.. శ్యామిలీ భావోద్వేగ పోస్టు

Ram: ఆంధ్ర కింగ్ తాలూకా- టైటిల్ గ్లింప్స్ లో రామ్ పోతినేని అదుర్స్

మే 16న థియేటర్లలో హైబ్రిడ్ 3డి చిత్రం 'లవ్లీ' రిలీజ్

ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా మేగజైన్ కవర్ పేజీపై విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments