Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏటీఎం నుంచి డబ్బులు తీసుకోవాలా..? స్కాన్ చేస్తే చాలు.. సూపర్ సర్వీస్

Webdunia
శుక్రవారం, 2 ఏప్రియల్ 2021 (15:53 IST)
ఏటీఎం నుంచి డబ్బులు తీసుకోవాలా..? ఐతే సూపర్ సర్వీస్ వచ్చేస్తోంది. అదేంటంటే? రానున్న రోజుల్లో మరో కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఎన్‌సీఆర్ కార్పొరేషన్ సంస్థ తొలి ఇంటర్ఆపరబుల్ కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రాయెల్ సర్వీసులను ఆవిష్కరించింది.
 
ఈ కొత్త సేవల ద్వారా యూపీఐ యాప్ ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం వల్ల ఏటీఎం నుంచి డబ్బులు తీసుకోవచ్చు. సిటీ యూనియన బ్యాంక్ ఇప్పటికే ఎన్‌సీఆర్ కార్పొరేషన్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ కొత్త ఫీచర్ అందుబాటులో ఉన్న ఏటీఎం సేవలు ఈ బ్యాంక్ కస్టమర్లకు తొలిగా అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఈ బ్యాంక్ 1500 ఏటీఎంలను కొత్త ఫీచర్‌తో అప్‌గ్రేడ్ చేయనుంది.
 
ఏటీఎం నుంచి డబ్బులు తీసుకోవాలని భావిస్తే.. యూపీఐ యాప్‌ను ఓపెన్ చేయాలి. భీమ్, పేటీఎం, గూగుల్ పే, ఫోన్‌పే, అమెజాన్ వంటి యాప్స్‌ను తెరవాలి. ఇప్పుడు ఏటీఎంపై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాలి. ఎంత డబ్బులు తీసుకోవాలో ఎంటర్ చేయాలి. రూ.5 వేల వరకు తీసుకోవచ్చు. తర్వాత ప్రొసీడ్‌పై క్లిక్ చేయాలి. యూపీఐ పిన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఏటీఎం నుంచి డబ్బులు వస్తాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్, హృతిక్ నటించిన వార్-2 మొదటి మోషన్ పోస్టర్ మే లో రాబోతోంది

తారక్ అద్భుతమైన నటుడు : ఎస్ఎస్ రాజమౌళి

Madhuram: తినడం మానేసి కొన్ని రోజులు నీళ్లు మాత్రమే తాగాను : ఉదయ్ రాజ్

డా. చంద్ర ఓబులరెడ్డి ఆవిష్కరించిన ఏ ఎల్ సీ సీ. ట్రెయిలర్

ముత్తయ్య నుంచి అరవైల పడుసోడు.. సాంగ్ రిలీజ్ చేసిన సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments