Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడు నెలల జైలు శిక్ష నుంచి తప్పించుకున్న అనిల్ అంబానీ

Webdunia
సోమవారం, 18 మార్చి 2019 (18:20 IST)
అనిల్ అంబానీకి జైలుశిక్ష తృటిలో తప్పింది. రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (ఆర్‌కామ్) చైర్మన్ అనిల్ అంబానీ మూడు నెలల జైలు శిక్ష పడకుండా తప్పించుకున్నాడు. స్వీడన్ కేంద్రంగా పనిచేసే టెలికామ్ పరికరాల తయారీ సంస్థ అయిన ఎరిక్సన్‌కు ఆర్ కామ్ 462 కోట్ల రూపాయల బకాయి పడింది. సకాలంలో చెల్లింపులు చేయకపోవడంతో ఎరిక్సన్ కోర్టును ఆశ్రయించింది. 
 
అయితే ఈ ఏడాది మార్చి 19లోపు ఎరిక్సన్‌ను బకాయిలను చెల్లించాలని లేని పక్షంలో మూడు నెలల జైలు శిక్ష విధించబడుతుందని తెలియజేసింది. కాగా బకాయిలను చెల్లించడానికి తుది గడువు ఈరోజే కావడంతో 462 కోట్ల రూపాయలను ఎరిక్సన్‌కు చెల్లించింది. ఈ చెల్లింపుతో రెండు కంపెనీల మధ్య గత కొంతకాలంగా జరుగుతున్న వివాదానికి తెరపడింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venkatesh : ఆర్‌ఎఫ్‌సీలో సంక్రాంతి స్పెషల్ సాంగ్ షూటింగ్

మంథన్ సినిమా తీసిన విధానం తెలుసుకుని ఆశ్చర్యపోయా : పవన్ కళ్యాణ్ నివాళి

బెనెగల్ చిత్రాలు భారత సంస్కృతి సంపద : చిరంజీవి

బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

తర్వాతి కథనం
Show comments