Webdunia - Bharat's app for daily news and videos

Install App

కీలక బాధ్యతల నుంచి తప్పుకున్న ఆనంద్ మహీంద్రా

Webdunia
శుక్రవారం, 20 డిశెంబరు 2019 (16:27 IST)
దేశంలో ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజ కంపెనీల్లో ఒకటై మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఉన్న ఆనంద్ మహీంద్రా కీలక నిర్ణయం తీసుకున్నారు. సెబీ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎగ్జిక్యూటీవ్ ఛైర్మన్ హోదా నుంచి తప్పుకున్నారు. ఇది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుందని ఆయన ఓ ట్వీట్‌లో వెల్లడించారు. అయితే, నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ హోదాలో కంపెనీకి మార్గదర్శకుడిగా ఆయన వ్యవహరించనున్నారు. 
 
అదేసమయంలో ఆనంద్ మహీంద్రా స్థానంలో పవన్ గోయెంకా ఎండీగా పునర్నియమితులవుతున్నారు. ఆయన ప్రస్తుతం సీఈవోగానూ వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే. ఉన్నతస్థాయి నాయకత్వంలో మార్పు కోసం మహీంద్రా గ్రూపు ఏడాదిపాటు తీవ్ర కసరత్తులే చేసింది. ఇందుకోసం నామినేషన్ కమిటీ కూడా ఏర్పాటు చేశారు. 

 

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments