Webdunia - Bharat's app for daily news and videos

Install App

పైలట్ల వాట్సప్ గ్రూప్‌లో అశ్లీల మెసేజ్‌లు.. డీజీసీఏఫైర్.. 13 పైలట్ల వద్ద?

పైలట్ల వాట్సప్ గ్రూప్‌ ప్రస్తుతం వివాదాస్పదమైంది. ఈ గ్రూపులో అశ్లీల మెసేజ్‌లు దర్శనమిస్తున్నాయి. దీనిపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) మండిపడుతోంది. ఇంకా ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాల్స

Webdunia
బుధవారం, 7 జూన్ 2017 (16:36 IST)
పైలట్ల వాట్సప్ గ్రూప్‌ ప్రస్తుతం వివాదాస్పదమైంది. ఈ గ్రూపులో అశ్లీల మెసేజ్‌లు దర్శనమిస్తున్నాయి. దీనిపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) మండిపడుతోంది. ఇంకా ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాల్సిందిగా డీజీసీఏ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
వివరాల్లోకి వెళితే.. జెట్ ఎయిర్ వేస్, ఇండిగో, స్పైస్ జెట్, గో ఎయిర్ విమాన యాన సంస్థలకు చెందిన 34 మంది పైలట్ల వాట్సాప్ గ్రూప్‌లో అశ్లీల సందేశాలున్నట్లు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు అందింది. దీనిపై కేసును నమోదు చేసుకున్న పోలీసులు 13 మంది విమాన పైలట్ల వద్ద విచారిస్తున్నారు. 
 
ఈ విచారణలో తేలిన దోషులపై చర్యలు తీసుకుంటామని డీజీసీఏ డైరెక్టరు జనరల్ బీఎస్ భుల్లార్ తెలిపారు. అయితే పైలట్లపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే విషయాన్ని ఆయా విమానయాన సంస్థలకే వదిలిపెడుతున్నామని చెప్పారు. డీజీసీఏకు వ్యతిరేకంగా అశ్లీల మెసేజ్‌లు వుండటంపై అధికారులు షాక్ తిన్నారని.. వాటి స్క్రీన్ షాట్లను పోలీసులకు అప్పగించినట్లు బీఎస్ భుల్లార్ వెల్లడించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా పెళ్లి వచ్చే నెలలో గోవాలో జరుగుతుంది : కీర్తి సురేష్ (Video)

అజిత్ కుమార్ విడాముయర్చి టీజర్ ఎలా వుంది?

నటుడు సుబ్బరాజు భార్య నేపథ్యం ఏంటో తెలుసా?

పార్టీ ఇచ్చిన 'సిటాడెల్' టీం... సమంత డ్యాన్స్.. Video Viral

అతను స్వార్థం తెలియని ప్రజానేత... రాజ్యసభ సీటుపై మెగా బ్రదర్ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments