Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవంబరులో బ్యాంకు సెలవులు ఇవే...

Webdunia
మంగళవారం, 26 అక్టోబరు 2021 (13:20 IST)
2020 సంవత్సరంలో ఒక్కో నెల కరిగిపోతోంది. మరో నాలుగైదు రోజుల్లో అక్టోబరు నెల కూడా వెళ్ళిపోనుంది. ఆ తర్వాత నవంబరు నెల రానుంది. అయితే, ఈ నెలలో అనేక అనేక బ్యాంకు సెలవులు వస్తున్నాయి. ముఖ్యంగా, ఏ రోజు సెలవు, ఏ రోజు బ్యాంకులు తెరుచుకుని ఉంటాయి అనే విషయాన్ని బ్యాంకు ఖాతాదారాలు తెలుసుకోవాలి. లేదంటే నిరాశతో తిరిగి రాక తప్పదు. 
 
దీనికి కారణం వరసు సెలవులు దినాలే కారణం. వరుసగా వచ్చే పండగలతో పాటు శని, ఆదివారపు సెలవు దినాలు కలిపి నెలలో మొత్తం 17 రోజులు బ్యాంకులకు సెలవు దినాలున్నాయి. అయితే వీటిలో కొన్ని ఆయా రాష్ట్రాలకు మాత్రమే పరిమితం అయినా దేశం మొత్తం మీద కనీసం సగం రోజులు బ్యాంకులు పని చేయవని భారత రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) జారీ చేసిన మార్గదర్శకాల ద్వారా తెలుస్తోంది. 
 
నవంబరు 13, 27 తేదీలు రెండవ, నాలుగో శనివారాలు, 7, 14, 21, 28 ఆదివారాలు ఇవి సాధారణ సెలవులే. కాగా మిగిలిన సెలవు దినాలు ఇలా ఉన్నాయి. నవంబర్‌ 1: కన్నడ రాజ్యోత్సవ్‌; 3: నరక చతుర్దశి;  4: దీపావళి అమావాస్య; 5: బలి ప్రతిపద/విక్రమ సంవత్సరం ప్రారంభం/గోవర్థన్‌ పూజ; 6: భాయి దూజ్‌/చిత్రగుప్త జయంతి; 10, 11: చాత్‌ పూజ; 12: వంగల ఫెస్టివల్‌; 19: గురునానక్‌ జయంతి/కార్తీక పౌర్ణమి; 22: కనకదాస జయంతి; 23 : సెంగ్‌ కుత్స్నెమ్‌ (వీటిలో కొన్ని సెలవులు ఆయా రాష్ట్రాలకే పరిమితం). 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నటుడు సోనూసూద్ కు సంకల్ప్ కిరణ్ పురస్కారం

ఉక్కు సత్యాగ్రహం ఇన్ స్పైరింగ్ గా ఉంది : సీబీఐ మాజీ వీవీ లక్ష్మి నారాయణ

నాకు మరిన్ని మంచి లవ్ స్టోరీస్ రాబోతున్నాయి : మిస్ యు హీరో సిద్ధార్థ్

Pushpa 2: The Rule నటుడు శ్రీతేజ్ పెళ్లి చేసుకుంటానని మోసం: యువతి ఫిర్యాదు

ఫెస్టివల్స్ అనంతరం థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న వేదిక మూవీ ఫియర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments