Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాల్లో యధేచ్చగా గంజాయి సాగు - అక్రమ రవాణా

Webdunia
మంగళవారం, 26 అక్టోబరు 2021 (12:54 IST)
తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గంజాయి సాగు, అక్రమరవాణా వ్యాపారం హద్దూ అదుపూ లేకుండా సాగుతోంది. గంజాయి ముఠాల ఆచూకి కనిపెట్టి, అదుపులోకి తీసుకునే ప్రయత్నంలో స్మగ్లర్లు పోలీసులపైనే దాడికి దిగారు. ప్రతిగా జరిగిన పోలీసుల కాల్పుల్లో.. ఇద్దరికి బుల్లెట్‌ గాయాలయ్యాయి. 
 
ఇప్పటికీ రోడ్డు, రైలు, సముద్ర మార్గాల్లో రవాణా అవుతున్న గంజాయి ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట పట్టుబడుతూనే ఉంది. మరోవైపు 30 రోజుల ప్రణాళికతో తెలంగాణ పోలీసులు, ఆబ్కారీ శాఖ సంయుక్తంగా చేపట్టిన మూకుమ్మడి తనిఖీల్లో భారీగా గంజాయి బయటపడుతోంది. మాదకద్రవ్యాల ముఠాలు పోలీసులూ చేతికి చిక్కుతున్నాయి. 
 
ఈ నేపథ్యంలో అసలు గంజాయి సాగును అరికట్టడంలో వైఫల్యం ఎక్కడ జరుగుతోంది? మత్తు ముఠాలు నిర్భయంగా ఎలా వ్యాపారం చేస్తున్నాయి? గంజాయి నిరోధానికి తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాల మధ్య ఎలాంటి సమన్వయం అవసరం? అనే అంశాలపై ప్రభుత్వాలు నిపుణులతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటే బాగుంటుందని  అనేక మంది అభిప్రాయపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments