Webdunia - Bharat's app for daily news and videos

Install App

చర్మ సౌందర్యానికి కొన్ని చిట్కాలు.. ఆరెంజ్ పీల్‌తో..

శనగపిండి.. ఆరెంజ్ పిల్ మాస్క్ చర్మం మెరిసిపోతుంది. ఒక టేబుల్ స్పూన్ శనగపిండిలో పాపు టీ స్పూన్ ఆరెంజ్ పీల్ పౌడర్ వేసి... ఒక టేబుల్ స్పూన్ చిలికిన పెరుగు, ఒక టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ కలిపి ముఖానికి, మెడకు

Webdunia
బుధవారం, 15 నవంబరు 2017 (08:55 IST)
శనగపిండి.. ఆరెంజ్ పిల్ మాస్క్ చర్మం మెరిసిపోతుంది. ఒక టేబుల్ స్పూన్ శనగపిండిలో పాపు టీ స్పూన్ ఆరెంజ్ పీల్ పౌడర్ వేసి... ఒక టేబుల్ స్పూన్ చిలికిన పెరుగు, ఒక టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ కలిపి ముఖానికి, మెడకు అప్లై చేయాలి. ఆరిపోయే వరకు వుంచి.. ఆపై రుద్ది.. ఈ మాస్క్‌ను తొలగించాలి. మాస్క్‌ను వదిలించేటప్పుడు గట్టిగా రుద్దకూడదు. 
 
అలాగే శనగపిండి పసుపు మాస్క్‌తో మెరిసే సౌందర్యాన్ని సొంతం చేసుకోవచ్చు. ఒక టేబుల్ స్పూన్ శనగపిండిలో చిటెకెడు పసుపు కొన్ని చుక్కల పాలు కానీ తాజా మీగడ కానీ కలిపి పేస్టులా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ, చేతులకు వీలైతే శరీరం మొత్తానికి రాసుకోవచ్చు. ఆరిన తర్వాత మాస్క్‌ని వేళ్లతో సున్నితంగా రుద్దుతూ తీసేయాలి. ఇది ముఖంపై ఉన్న దుమ్ము, ధూళిని తీసివేసి చర్మాన్ని తాజాగా, సున్నితంగా తయారు చేస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

2029లో మా అంతు చూస్తారా? మీరెలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం : పవన్ కళ్యాణ్

తెలంగాణలోని 15 జిల్లాల్లో జులై 9 వరకు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

జూలై 21 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు

తెలంగాణాలో 13 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు!!

జూలై 8న ఇడుపులపాయకు వైఎస్ జగన్, వైఎస్ షర్మిల?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

తమిళ డి ఎన్ ఏ చిత్రం తెలుగులో మై బేబి గా రాబోతోంది

తర్వాతి కథనం
Show comments