Webdunia - Bharat's app for daily news and videos

Install App

చర్మకాంతి కోసం పుదీనా పేస్ట్ ప్యాక్ వేసుకోండి..

పుదీనా పేస్ట్‌లో బాదం నూనె కలుపుకోండి. మీ మిశ్రమంలో తగినంత వేడినీటిలో కలిపి ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత ముఖం కడుక్కోండి. ఇలా క్రమం తప్పకుండా చేస్తుంటే చర్మకాంతి పెరుగుతుంది.

Webdunia
మంగళవారం, 8 నవంబరు 2016 (11:08 IST)
చర్మకాంతిని మెరుగు పరచుకునేందుకు రాత్రి వేళలో పడుకునే ముందు తప్పనిసరిగా ముఖాన్ని శుభ్రపరచుకోండి. దీనికోసం సబ్బును ఉపయోగించకూడదు. సబ్బులో ఉండే గాఢ రసాయనాలు చర్మానికి హాని చేస్తాయి. 
 
చర్మకాంతి కోసం సన్ ఫ్లవర్ ఆయిల్ పది చుక్కలు లేదా నువ్వుల నూనెలో రెండు చెంచాల పాలను కలిపి ముఖానికి పట్టించి సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. ఈ మిశ్రమం పొడి చర్మంకల వారికి బాగా ఉపయోగపడుతుంది.
 
పుదీనా పేస్ట్‌లో బాదం నూనె కలుపుకోండి. మీ మిశ్రమంలో తగినంత వేడినీటిలో కలిపి ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత ముఖం కడుక్కోండి. ఇలా క్రమం తప్పకుండా చేస్తుంటే చర్మకాంతి పెరుగుతుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

'హాల్ ఆఫ్ ఫేమ్‌'లో భారత సంతతి కుర్రోడు

Seize The Ship: ట్విట్టర్‌లో ట్రెండింగ్‌.. అంతా పవన్ ఎఫెక్ట్

బిర్యానీ కావాలని మారాం చేసిన పిల్లలు... ప్రాణాలు కోల్పోయిన ఐటీ దంపతులు

వియ్యంకులకు కీలక పదవులు అప్పగించిన డోనాల్డ్ ట్రంప్

చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం.. కీలక అంశాలపై చర్చ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పాత పోస్టులపై కేసులు.. ఇక్కడ కాదు.. అమెరికాలోనూ ఇంతే.. ఆర్జీవీ

ఊచకోత కోసేందుకు రెడీగా కోర చిత్రంలో సునామీ కిట్టి లుక్

నిద్ర లేచాక కీర్తనలు, ఘంటసాల, ఎస్పీ పాటలు వినేవాడిని : వెంకయ్య నాయుడు

హైదరాబాద్ లో పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కు తెలంగాణ పోలీసులు ఆంక్షలు

పద్యాలని ఎయన్నార్ సొంతగా పాడిన సినిమాకు 80 వసంతాలు

తర్వాతి కథనం
Show comments