యాపిల్ తొక్కలో బీపీని తగ్గించే గుణాలు ఆరు రెట్లు ఎక్కువట..

నేటి ఉరుకులు పరుగుల జీవితంలో మానవుడు సవాలక్ష రోగాలతో సతమతమవుతున్నాడు. వీటిలో బీపీ(రక్తపోటు) ఒకటి. బీపీను తగ్గించుకునేందుకు అనేక మార్గాలు అందుబాటులో ఉన్నా అవి శరీరానికి హాని కలిగిస్తాయి. కనుక రోజుకో యా

Webdunia
మంగళవారం, 8 నవంబరు 2016 (10:56 IST)
నేటి ఉరుకులు పరుగుల జీవితంలో మానవుడు సవాలక్ష రోగాలతో సతమతమవుతున్నాడు. వీటిలో బీపీ(రక్తపోటు) ఒకటి. బీపీను తగ్గించుకునేందుకు అనేక మార్గాలు అందుబాటులో ఉన్నా అవి శరీరానికి హాని కలిగిస్తాయి. కనుక రోజుకో యాపిల్‌ను తొక్క తీయకుండా తింటే రక్తపోటును తగ్గించుకోవచ్చంటున్నారు. 
 
బీపీను తగ్గించే ఔషధ గుణాలు యాపిల్ తొక్కలో ఆరు రెట్లు ఎక్కువ ఉన్నాయని, కాలంతో సంబంధం లేకుండా దొరికే పండు కనుక రోజుకో యాపిల్ తీసుకోవడం వల్ల బీపీకు చెక్ పెట్టవచ్చంటున్నారు వైద్యులు. బీపీను తగ్గించుకునేందుకు కొందరు "గ్రీన్ టీ" తాగడం, "బ్లూ బెర్రీస్" తినడం వల్ల, రోజుకో యాపిల్ తినడం ద్వారా ఎటువంటి హానీ లేకుండా బీపీను తగ్గించుకోవచ్చంటున్నారు. 
 
రక్తపోటుతో బాధపడేవారు బీట్‌రూట్‌ రసాన్ని తీసుకుంటే ఎంతో ఉపశమనం లభిస్తుందని రుజువు చేశారు. ఈ రసం రక్తంలో నైట్రిక్‌ ఆక్సైడ్‌ శాతాన్ని పెంచుతుందని నిర్థారణ అయింది. సాధారణంగా ఇది ప్రకృతి సిద్ధమైన దుంపకూర. దానివల్ల ఇతర దుష్ప్రభావాలేమీ ఉండవు. అందులో సమృద్ధిగా ఉండే నైట్రేట్‌ గుండె కవాటాలకు మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రియుడితో భార్యను చూసి నడిరోడ్డుపై కాలితో ఎగిరెగిరి తన్నిన భర్త (video)

ప్రియుడిపై కోసం.. ఫ్యామిలీపై పెట్రోల్ పోస్తూ మంటల్లో కాలిపోయిన యువతి...

మట్టిలో మాణిక్యాలకు పద్మశ్రీ పురస్కారాలు

ఎవరికీ తలవంచం... దేనికీ రాజీపడే ప్రసక్తే లేదు : విజయ్

బంకర్‌లోకి వెళ్లి దాక్కున్న ఇరానీ అధినేత ఖమేనీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనిల్ రావిపూడికి ఖరీదైన బహుమతి ఇచ్చిన మెగాస్టార్

'మన శంకరవరప్రసాద్ గారు' మూవీ నుంచి అదిరిపోద్ది సంక్రాంతి ఫుల్ సాంగ్

శంబాల లో నాకు అద్భుతమైన పాత్ర దక్కింది, నటుడిగా గుర్తింపునిచ్చింది : శివకార్తిక్

మర్దానీ 3 ట్రైలర్ నన్ను కదిలించిందన్న హర్మన్‌ ప్రీత్ కౌర్

మగాడిపై సానుభూతి కలిగించేలా పురుష: నుంచి కీరవాణి పాట

తర్వాతి కథనం
Show comments