Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉల్లిగడ్డల రసంలో పెరుగును కలుపుకుని ముఖానికి రాసుకుంటే?

ఉల్లిగడ్డల రసం సౌందర్యానికి కూడా పనిచేస్తుంది. ఉల్లిగడ్డ రసాన్ని తీసుకుని అందులో ఆలివ్ నూనెను కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో దూదిని ముంచి ముఖానికి మర్దన చేసుకుని 15 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన మెుటిమలు రాకుండా ఉంటాయి. ఉల్ల

Webdunia
గురువారం, 9 ఆగస్టు 2018 (11:55 IST)
ఉల్లిగడ్డల రసం సౌందర్యానికి కూడా పనిచేస్తుంది. ఉల్లిగడ్డ రసాన్ని తీసుకుని అందులో ఆలివ్ నూనెను కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో దూదిని ముంచి ముఖానికి మర్దన చేసుకుని 15 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన మెుటిమలు రాకుండా ఉంటాయి. ఉల్లిగడ్డలను ముక్కలుగా కట్ చేసుకుని వాటిని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 20 నిమిషాల తరువాత నీటితో కడిగేసుకోవాలి.
 
ప్రతిరోజూ ఇలా చేయడం వలన ముడతలు చర్మం కాస్తా తాజాగా మారుతుంది. ఉల్లిగడ్డ రసంలో పెరుగును, లావెండర్ నూనెను కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుంటే నల్లటి మచ్చలు తొలగిపోతాయి. ఉల్లిగడ్డల రసంలో కొద్దిగా శెనగపిండి, పచ్చిపాలను కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత కడుక్కోవాలి. వారానికి రెండె సార్లు ఇలా చేయడం వలన మంచి ఫలితాలను పొందవచ్చును.

సంబంధిత వార్తలు

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

ఏపీ ఎన్నికల ప్రచారంలో కనిపించని అలీ.. కారణం శివాజీయేనా?

జైలులో భర్త.. భర్త తమ్ముడితో పెళ్లి.. ఏడు నెలల పసికందు హత్య.. ఎలా?

వాష్ బేసిన్ నుండి నీళ్లు త్రాగవలసి వచ్చింది.. ముద్రగడ ఆవేదన

తెలంగాణలో అత్యధికంగా అభ్యర్థుల నామినేషన్ల దాఖలు

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రెండు భాగాలు, మూడు పాత్రల టీనేజ్ లవ్ స్టోరీతో ఎస్ కే ఎస్ క్రియేషన్స్ చిత్రం

సమంత, రాజ్ & డికె లాంచ్ చేసిన అనుపమ పరమేశ్వరన్ 'పరదా' ఫస్ట్ లుక్

ఆడ పిల్లనే అయితే ఏంటట ? అంటూ ప్రశ్నిస్తున్న పోలీస్‌ఆఫీసర్‌ చాందిని చౌదరి యేవమ్‌ లుక్‌

తర్వాతి కథనం
Show comments