Webdunia - Bharat's app for daily news and videos

Install App

కీరా ముక్కతో మర్దన చేసుకుంటే..?

Webdunia
శుక్రవారం, 21 డిశెంబరు 2018 (15:08 IST)
అందమైన పెదాలు మంచి ఆరోగ్యానికి చిహ్నాలని చెప్పవచ్చు. అందుకు పెదాలు తడిగా ఉండాలి. లేదంటే.. ఇది సాధ్యం కాదని చెప్తున్నారు. పెదాలు మృదువుగా, అందంగా కనిపించాలంటే.. ఏం చేయాలో పరిశీలిద్దాం..
 
1. పెదాలు తడిగా లేనందుకు కారణం ఆ ప్రాంతాల్లో నూనె గ్రంధులేవీ ఉండనందు వలన అవి తరచు పొడిగా మారుతుంటాయి. అయితే చలిలో పెదాలకు తడి అందక చర్మం పొడిగా మారి చాలా చోట్ల పగుళ్లు ఏర్పడడం, చిట్లిపోవడం జరుగుతుంది. 
 
2. కీరా ముక్కను పెదాలపై రాయడం వలన పెదాలు మృదువుగా ఉంటాయి. పెదాలు చిట్లిపోతే తడిగా ఉండేందుకు నాలికతో తడిచేసుకోవద్దు. అలా చేయడం వల్ల తాత్కాలిక ఉపశమనం ఉంటుంది. కానీ తడి ఆరిన తర్వాత నొప్పి ఎక్కువవుతుంది.
 
3. రోజుకు కనీసం 10 గ్లాసుల నీరు తాగాలి. చవకరకం లిప్‌స్టిక్స్ వాడవద్దు. పెట్రోలియం జెల్లీని రాసుకోవాలి. విటమిన్ ఇ ఆయింట్‌మెంట్ రాసుకుంటే పెదాల పగుళ్లు మానుతాయి.
 
4. కలబంద రసాన్ని పెదాలకు పూయడం వలన కూడా మంచి ప్రయోజనం ఉంటుంది. రాత్రుళ్లు పడుకునే ముందు పెదాలకు నెయ్యి రాస్తే.. ఉదయానికంతా పెదాలు మృదువుగా, మెరుస్తూ కనిపిస్తాయి.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments