Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెల్ ఫోన్లు కూడా మొటిమలకు కారణమవుతాయా?

ఏంటి? సెల్ ఫోన్ మొటిమలకు కారణమవుతుందా? అని షాకవుతున్నారు కదూ.. నిజమే.. అంటున్నారు వైద్యులు. బాత్రూం తలుపు గొళ్లెంతో పోలిస్తే.. సెల్‌ఫోను తెర ఉపరితలంపై 18 రెట్లు బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుందని.. ఆ సెల్

Webdunia
శుక్రవారం, 14 జులై 2017 (13:09 IST)
ఏంటి? సెల్ ఫోన్ మొటిమలకు కారణమవుతుందా? అని షాకవుతున్నారు కదూ.. నిజమే.. అంటున్నారు వైద్యులు. బాత్రూం తలుపు గొళ్లెంతో పోలిస్తే.. సెల్‌ఫోను తెర ఉపరితలంపై 18 రెట్లు బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుందని.. ఆ సెల్‌ఫోన్‌ను చెవి దగ్గర పెట్టుకుని మాట్లాడుతాం కాబట్టి.. అందులో ఉండే బ్యాక్టీరియా ముఖంలోకి చేరి.. మొటిమలకు కారణం అవుతుంది. కాబట్టి మొబైల్‌ని రెండురోజులకోసారయినా శుభ్రం చేయడం మంచిదని గమనించండి. అలా శుభ్రం చేయకపోతే.. తప్పకుండా ముఖం అందవిహీనంగా మారడం.. ముడతలు పడటం జరుగుతుంది.
 
ఇక నిద్రించే దిండ్లను శుభ్రంగా ఉంచుకోవాలి. దిండ్ల కవర్లపై మురికి కారణంగా బ్యాక్టీరియా పెరిగి.. అది చర్మంలోకి చేరుతుంది. అప్పుడే మొటిమలు ఎదురవుతాయి. అందుకే దిండు కవర్లను వారానికి ఓసారి ఉతకాలి. మేకప్‌ బ్రష్‌లు కూడా బ్యాక్టీరియాకి ఆవాసాలే. వాటితో మేకప్‌ వేసుకున్నప్పుడల్లా అదే బ్యాక్టీరియా ముఖంలోకి చేరుతుంది. దాంతో మొటిమలు మొదలవుతాయి. ఆ సమస్యను తగ్గించుకోవాలంటే కనీసం వారానికోసారి మేకప్‌ బ్రష్‌లూ, స్పాంజిలను కడగాల్సి ఉంటుందని.. ఇలా చేస్తే మొటిమలు దూరమవుతాయని స్కిన్ కేర్ నిపుణులు సూచిస్తున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కేదర్నాథ్ హైవేపై హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్

వివాహేతర సంబంధం: భార్య తల నరికి స్కూటర్ ఫుట్‌బోర్డుపై పెట్టుకెళ్తున్న భర్త

మూడేళ్ల పాపపై అత్యాచారం-తాటతీసిన పోలీసులు- 20 గంటల్లో ఎన్‌కౌంటర్ చేసేశారు..

యువతితో హోటల్ గదిలో బీఆర్ఎస్ నేత.. భార్య చేతిలో అడ్డంగా దొరికిపోయాడు..

Warangal: వరంగల్‌ ప్రభుత్వ కార్యాలయం ఉద్యోగుల రాసలీలలు- లిప్ లాక్‌లు, కౌగిలింతలు..(video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

తర్వాతి కథనం
Show comments