Webdunia - Bharat's app for daily news and videos

Install App

మందారపువ్వులో కాస్త పెరుగును కలిపి జుట్టుకు రాసుకుంటే?

చాలామందికి చిన్న వయస్సులోనే జుట్టు విపరీతంగా రాలిపోతుంటుంది. ఈ సమస్యల నుండి విముక్తి చెందుటకు కొన్ని చిట్కాలు పాటిస్తే సరి. తలస్నానం చేసే ముందు జుట్టు గోరువెచ్చని నూనెను రాసుకుని మర్దన చేసుకోవాలి. ఇలా

Webdunia
సోమవారం, 30 జులై 2018 (12:26 IST)
చాలామందికి చిన్న వయస్సులోనే జుట్టు విపరీతంగా రాలిపోతుంటుంది. ఈ సమస్యల నుండి విముక్తి చెందుటకు కొన్ని చిట్కాలు పాటిస్తే సరి. తలస్నానం చేసే ముందు జుట్టు గోరువెచ్చని నూనెను రాసుకుని మర్దన చేసుకోవాలి. ఇలా మర్దన చేయడం వలన మాడులో రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. జుట్టు రాలే సమస్యలు తగ్గిపోతాయి. ఇందుకోసం నువ్వులనూనె, ఆలివ్ నూనెను వాడవచ్చును.
 
గుప్పెడు మందారపువ్వులను మెత్తగా నూరుకొని ఆ మిశ్రమంలో పావుకప్పు పెరుగు కలిపి తలకు పూతలా వేసుకోవాలి. అరగంట తరువాత తలస్నానం చేయాలి. వేణ్నీళ్లలో కాసేపు గ్రీన్ టీ బ్యాగును ఉంచాలి. 5 నిమిషాల తరువాత బ్యాగును తీసేయాలి. ఆ నీటిని తలమీద పోసుకుని జుట్టు మెుత్తం తడిసేలా చూసుకోవాలి. గంట తరువాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వలన జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
 
రాత్రివేళ పెరుగులో కొద్దిగా మెంతుల్ని నానబెట్టుకుని ఉదయాన్నే మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి అరగంట తరువాత తలస్నానం చేయాలి. ఇలా తరచుగా చేయడం వలన జుట్టు రాలే సమస్యలు తగ్గిపోతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

యూజీ నీట్ ప్రవేశ పరీక్షా విధానంలో కీలక మార్పు?

మహా పీఠముడి... మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు?

డోనాల్డ్ ట్రంప్‌కు భారీ ఊరట.. ఏంటది..?

అరెస్టుకు సిద్ధంగా పోలీసులు.. పారిపోయిన రాంగోపాల్ వర్మ!!

బంగాళాఖాతంలో అల్పపీడనం : ఏపీతో సహా ఆ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ తాజా టైటిల్ పెద్ది - మైసూర్ లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ?

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

తర్వాతి కథనం
Show comments