Webdunia - Bharat's app for daily news and videos

Install App

వంకాయ జ్యూస్‌తో నిగనిగలాడే చర్మ సౌందర్యం

Webdunia
శనివారం, 10 ఏప్రియల్ 2021 (23:09 IST)
వంకాయ జ్యూస్ ద్వారా చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది. వంకాయలో 92 శాతం నీళ్లు ఉంటాయి. దీనిలో ఉండే నీళ్లు చర్మాన్ని డీహైడ్రేషన్ అవ్వకుండా ఉంచడానికి సహాయ పడుతుంది. అలానే ఇది స్కిన్ టోనర్‌గా, మాయిశ్చరైజర్‌గా పని చేస్తుంది. వంకాయ జ్యూస్‌ను కొద్దిగా తీసుకుని కాసేపు ఫ్రిజ్లో ఉంచిన తర్వాత స్కిన్ టోనర్ కింద ఉపయోగించండి. ఇలా తరచూ చేయడం వల్ల మీ చర్మం ఆరోగ్యంగా, మృదువుగా ఉంటుంది.
 
అలాగే వంకాయల్లో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇందులో క్యాన్సర్‌ని నిరోధించే గుణాలు కూడా ఉన్నాయి. వంకాయ తొక్కని ముఖానికి రాయడం ద్వారా వల్ల ముడతలు, డార్క్ స్పాట్స్ వంటివి తగ్గిపోతాయి. వంకాయ జుట్టు ఎదుగుదలకు కూడా సహాయపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండే వంకాయని జుట్టుకి, మాడుకి పట్టించడం వల్ల సూపర్ బెనిఫిట్స్ కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments