Webdunia - Bharat's app for daily news and videos

Install App

అండర్ ఆర్మ్స్ కింద నల్లగా వుంటే పోగొట్టేందుకు ఈ ఆకు చాలు

Webdunia
గురువారం, 18 ఆగస్టు 2022 (23:14 IST)
కొంతమంది స్త్రీలకు అండర్ ఆర్మ్స్ కింద నల్లటి మచ్చలు వస్తాయి. ఎలర్జీ లేదా శక్తివంతమైన డియోడ్రెంటులను వాడినప్పుడు తదితర కారణాల వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. ఈ నల్ల మచ్చలను వదిలించుకునేందుకు కలబంద ఆకు చాలు.

 
కలబంద ఆకును తీసుకుని తాజా కలబంద జెల్‌ను తీయాలి. ఈ జెల్ పొరను అండర్ ఆర్మ్స్‌కు అప్లై చేసి 10-15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత నీటితో శుభ్రం చేయాలి. ఇంట్లో కలబంద మొక్క లేకపోతే ఆర్గానిక్ కలబంద జెల్‌ను కూడా ఉపయోగించవచ్చు.

 
రోజు మార్చి రోజు ఇలా చేస్తుంటే నల్లమచ్చలు తగ్గుతాయి. అలోవెరా జెల్‌లో కనిపించే అలోసిన్ అనేది టైరోసినేస్ ఇన్హిబిటర్. ఇది చర్మపు పిగ్మెంటేషన్‌కు కారణమయ్యే ఎంజైమ్. కనుక అండర్ ఆర్మ్స్ కింద వున్న నల్ల మచ్చలను ఇది పోగొట్టకలదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Peelings: పీలింగ్స్ పాటకు డ్యాన్స్ చేయడం రష్మికకు ఇష్టం లేదు.. సీపీఐ నారాయణ

బలహీనపడిన అల్పపీడనం... అయినా వర్షాలు కురుస్తాయనంటున్న ఐఎండీ

మైసూరు పాక్, గులాబ్‌ జామూన్‌, రసగుల్లా.. బడాబాబుల పేర్లు ఇలా.. శ్వేతా గౌడ ఎవరు?

కుప్పకూలిన ఐఆర్‌టీసీ వెబ్‌సైట్... ఈ-టిక్కెట్ల బుకింగ్‌లో తిప్పలు...

భార్య బాగోగులు చూసుకునేందుకు వీఆర్ఎస్... భర్త ఫేర్‌వెల్ పార్టీలో ప్రాణాలు విడిచిన భార్య (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shiva Rajkumar: శివ రాజ్‌కుమార్‌‌కు అమెరికాలో శస్త్రచికిత్స.. నిలకడగా ఆరోగ్యం

'దేవర'తో ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ - జోరు చూపలేకపోయిన శ్రీదేవి తనయ

సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ.. మెగాస్టార్ చిరంజీవి దూరం.. ఎందుకో?

Revanth reddy : సిని హీరోలు ప్రభుత్వ పథకాలకు ప్రచారం చేయాల్సిందే ?

నిఖిల్ చిత్రం ది ఇండియా హౌస్ నుంచి సతి గా సాయి మంజ్రేకర్‌

తర్వాతి కథనం
Show comments