Webdunia - Bharat's app for daily news and videos

Install App

గులాబీ లాంటి పెదాల కోసం.. ఇలా చేయండి..?

Webdunia
శనివారం, 2 ఫిబ్రవరి 2019 (15:16 IST)
కుంకుపువ్వుతో కూడిన మిల్క్ క్రీమును వాడడం ద్వారా గులాబీ రేకుల్లాంటి పెదవులను మీ సొంతం చేసుకోవచ్చును. ఇది నల్లని పెదవులను గులాబీ రంగులా మార్చుతాయి. రోజులో చాలా సార్లు దీన్ని ఉపయోగించాలి. నిద్రించే ముందుగా మిల్స్ క్రీమ్‌ను రాసుకోవడం ద్వారా పెదవులకు ప్రత్యేక అందం చేకూరుతుంది. అలానే స్ట్రాబెర్రీ, రాస్బెర్రీల జ్యూస్‌ను పెదవులకు రాయడం ద్వారా పెదవులు రోజ్‌గా తయారవుతాయి. 
 
రాస్బెర్రీ, తేనె కలిపిన మిశ్రమాన్ని కలబంద రసానికి కలిపి పేస్ట్‌లా రాసుకుని 10 నిమిషాల పాటు అలానే ఉంచి.. ఆ తరువాత పొడి బట్టతో తుడిచేయాలి. తర్వాత బామ్ వాడితే మంచి ఫలితం ఉంటుంది. ఇక తాజా మంచు గడ్డలను పెదాలకు రాయడం వలన అవి తేమని అందించడమే కాకుండా.. పెదాలని హైడ్రేటేడ్‌గా ఉంచుతాయి. ఇంకా గులాబీ రంగుల్లాంటి పెదవులకు ఫ్రిజ్‌ ట్రేలో నీటిని నింపి ఆ ఐస్ గడ్డలు వాడితే చాలంటున్నారు బ్యూటీ నిపుణులు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు

నర్సంపేటలో హైటెక్ వ్యభిచార రాకెట్‌‌.. నలుగురి అరెస్ట్.. ఇద్దరు మహిళలు సేఫ్

వేసవి వేడి నుండి ఉపశమనం- నెల్లూరులో ఏసీ బస్సు షెల్టర్లు

బెంగుళూరు కుర్రోడికి తిక్కకుదిర్చిన పోలీసులు (Video)

పబ్లిక్‌లో ఇదేమీ విడ్డూరంరా నాయనో (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

తర్వాతి కథనం
Show comments