పాలు కల్తీవేనని కనిపెట్టడం ఎలా..?

Webdunia
శనివారం, 2 ఫిబ్రవరి 2019 (14:19 IST)
నేటి తరుణంలో కల్తీ పదార్థాలు ఎక్కువై పోతున్నాయి. అవి కల్తీవేనని ఎలా తెలుసుకోవాలని బాధపడుతున్నారా... వద్దు వద్దూ ఈ కింది చిట్కాలు పాటించి చూడండి.. చాలు.. 
 
1. ఆకుకూరలను రెండు నిమిషాల పాటు మరుగుతున్న నీటిలో ఉంచాలి. ఆ తరువాత నీటితో శుభ్రంగా కడిగి నీరు లేకుండా వంపేసి.. ఫ్రిజ్‌లో ఉంచితే.. దాదాపు రెండు వారాల పాటు నిల్వ ఉంటాయి. 
 
2. బెండకాయ కూర వండేటప్పుడు జిగురు కారణంగా కూర అంటుకుపోతూ ఉంటే.. ఆ కూరలో కొంచెం పెరుగు కలిగి వండితే ముక్కలు అంటుకోకుండా విడివిడిగా ఉంటాయి. 
 
3. బంగాళాదుంపలు ఉడికించిన నీటిని పారబోయకుండా.. చపాతీ పిండి కలిపేటప్పుడు నీటికి బదులుగా వాటిని వాడుకోవచ్చు. ఇలా చేయడం వలన శరీరానికి అవసరమైన పోషకాలు వృధా కాకుండా కాపాడుతున్నవారవుతారు. 
 
4. అరటి పూసలోని పీచు తీసేయాలంటే.. పూసను చిన్న చిన్న ముక్కలుగా తరిగి కొంచెం మజ్జిగ జిలకరిస్తే పీచు కవ్వంతో తేలికగా వచ్చేస్తుంది. పెరుగులో చిన్న పచ్చి కొబ్బరి ముక్కను వేస్తే పులవకుండా ఉంటుంది.
 
5. పిండి కలిపిన పాలు మరీ చిక్కగా ఉంటాయి. ఈ కల్తీని కనిపెట్టాలంటే.. చెంచా పాలలో.. ఇంట్లో ఉండే టించర్ అయోడిస్‌ను రెండు చుక్కలు వేసి చూడండి.. పాలు గనుక ఊదారంగులోని మారినట్లయితే ఆ పాలు కల్తీవన్నమాట.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Janasena: పవన్ దిష్టి కామెంట్స్... వివరణ ఇచ్చిన మంత్రి కందుల దుర్గేష్

Border Villages: ఆ గ్రామాల ప్రజలకు ద్వంద్వ ఓటు హక్కులు

వ్యక్తులు రావచ్చు, పోవచ్చు, కానీ టీడీపీ శాశ్వతంగా ఉంటుంది.. నారా లోకేష్

PM Modi Gifts to Putin: పుతిన్‌కు భగవద్గీతను బహూకరించిన ప్రధాని మోదీ

IndiGo: ఇండిగో విమానాల రద్దు.. కేంద్రాన్ని ఏకిపారేసిన రాహుల్ గాంధీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Gopal Varma: రాంగోపాల్ వర్మ.. షో మ్యాన్..మ్యాడ్ మాన్స్టర్

Shivaj :ఓవర్సీస్ ప్రీమియర్లతో సిద్ధం చేస్తున్న ధండోరా

Dhanush: కృతి స‌న‌న్ తో ప్రేమలో మోసపోయాక యుద్ధమే అంటున్న ధనుష్ - అమ‌ర‌కావ్యం (తేరే ఇష్క్ మై)

అఖండ 2 డిసెంబర్ 12న వస్తోందా నిర్మాతలు ఏమన్నారంటే?

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

తర్వాతి కథనం
Show comments