అందమైన చర్మం ఉండాలనుకుంటే సరిపోదు..?

Webdunia
గురువారం, 28 ఫిబ్రవరి 2019 (11:36 IST)
కొందరైతే అందంగా కనిపించాలని బ్యూటీ క్రీమ్స్‌ వాడుతుంటారు. ఇంకా చెప్పాలంటే.. రకరకాల స్టయిల్స్‌లో మేకప్ వేసుకుంటారు. అయితే నిజంగా అందమైన చర్మం ఉండాలంటే ఈ ప్రయాసలు పడనక్కర్లేదంటున్నారు నిపుణులు. చర్మం నిగారించాలంటే సహజమైన కొన్ని టిప్స్ పాటించాల్సిందే. 
 
తాజా కూరగాయలు, పండ్లు తినాలు. ముఖానిక్ క్రీమ్ ప్యాక్స్ వాడకుండా క్యారెట్, నారింజ, బొప్పాయి వంటి ఫేస్‌ప్యాక్స్ వేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖంలో కాంతి వస్తుంది.
 
ఉదయాన్నే అల్లం, గ్రీన్ వంటివి తాగాలి. టీ తాగే అలవాటు లేకుంటే నిమ్మరసం తాగినా మంచిదే. ఉదయం ఎండలో కాసేపు నిలబడాలి. కానీ. మిట్టమధ్యాహ్నం ఎండ చర్మం మీద పడడం అంతమంచిదికాదు. ఈ ఎండ చర్మాన్ని కాంతివిహీనంగా మార్చుతుంది.
 
అందమైన చర్మం ఉండాలనుకుంటే సరిపోదు.. కొన్ని అలవాట్లు చేసుకోవాలంటున్నారు. ప్రతిరోజూ ఉదయం నిద్రలేచాక పరగడుపున క్యారెట్, దానిమ్మ జ్యూస్ తాగాలి. ముఖ్యంగా ప్రతిరోజూ తప్పనిసరిగా పదినుండి పన్నెండు గ్లాసుల మంచినీళ్లు తాగాలి.
 
ముఖంపై ఉండే మచ్చలు, నొప్పి కలిగించే మొటిమల వంటి వాటిని గిల్లకూడదు. గిల్లితే అవి ఇంగా ఎక్కువైపోతాయి. కాబట్టి ముఖ్యంగా సహజమైన ఫేస్‌ప్యాక్స్ వేసుకునే ముందు ముఖాన్ని చల్లని నీటితో శుభ్రంగా కడగాలి లేదా ఐస్‌క్యూబ్స్‌తో శుభ్రం చేసుకోవాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

దావోస్‌లో అవగాహన ఒప్పందం చేసుకున్న తెలంగాణ ప్రభుత్వం- బ్లైజ్

అటు ఫోన్ ట్యాపింగ్‌ - ఇటు లిక్కర్ స్కామ్.. జోరుగా విచారణలు

తెలంగాణలోని కొల్లాపూర్‌లో గ్రంథాలయ మౌలిక సదుపాయాలను మెరుగుపరచిన డియాజియో ఇండియా

ట్రాఫిక్‌లో రద్దీలో తన స్థానాన్ని దిగజార్చుకున్న బెంగుళూరు సిటీ

పరాయి వ్యక్తితో సంబంధం పెట్టుకుందని... భార్య గొంతు కోసి చంపేసిన భర్త

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెచ్యూర్డ్‌ అండ్‌ ఇన్‌స్పిరేషన్‌ స్టోరీతో రాబోతున్న సినిమా శ్రీ చిదంబరం గారు

టి గోపీచంద్, సంకల్ప్ రెడ్డి చిత్రం క్లైమాక్స్ షూటింగ్ ప్రారంభం

ఓం శాంతి శాంతి శాంతిః ట్రైలర్ ను అభినందించిన విజయ్ దేవరకొండ

Sharwanand: న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ బా బా బ్లాక్ షీప్‌ టీజ‌ర్

Niharika Konidela: రాకాస గ్లింప్స్‌లో కామెడీ టైమింగ్‌తో మెప్పించిన సంగీత్ శోభన్

తర్వాతి కథనం
Show comments