బొప్పాయి గుజ్జులో కొద్దిగా నిమ్మరసం కలిపి...?

Webdunia
శుక్రవారం, 15 ఫిబ్రవరి 2019 (12:59 IST)
చాలామందికి ముఖంపై నల్ల మచ్చలు అధికంగా ఉంటాయి. ఈ మచ్చలను తొలగించుకోవడానికి ఏవేవో క్రీమ్స్ వాడుతుంటారు. అయినా కూడా ఎలాంటి ఫలితం కనిపించలేదని బాధపడుతుంటారు. ఎంతో సులభంగా, తక్కువ ఖర్చుతో ఇంటి చిట్కాలు పాటించి అందమైన చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు. ఈ టిప్స్ అనుసరిస్తే మృదువైన చర్మం మీ సొంతం..
 
కీరోదసకాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మెత్తని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వడగట్టితే వచ్చే రసాన్ని తీసుకుని అందులో కొన్ని పాలు కలిపి ముఖానికి, మెడడు అప్లై చేయాలి. ఇలా రోజూ క్రమంగా చేస్తే ముఖంపై గల నల్లచి మచ్చలు, వలయాలు పోతాయి. ప్రతిరోజూ కీరదోస ఫేస్‌ప్యాక్ వేసుకుంటే మొటిమలు, బ్లాక్‌హెడ్స్, ముడతలు వంటి సమస్యలు మీ దరిచేరవు.
 
బొప్పాయి రసాన్ని క్రమం తప్పకుండా ప్రతిరోజూ ముఖానికి పట్టిస్తే సూర్యకాంతి వలన చర్మంపై ఏర్పడే గోధుమరంగు మచ్చలు తగ్గిపోతాయి. దాంతో చర్మం మెరిసిపోవాలంటే.. బొప్పాయి గుజ్జులో కొద్దిగా నిమ్మరసం కలిపి వాడాలి. 
 
చర్మం మృదువుగా మారాలంటే.. అరస్పూన్ నిమ్మరసంలో ఓ గుడ్డు తెల్లసొనలో కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 10 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా వారానికి రెండుమూడు సార్లు చేస్తే చర్మం మృదువుగా, కాంతివంతంగా తయారవుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇక చాలు.. పరిస్థితి దిగజారితే భారత్‌కు వచ్చేస్తాం.. గల్ఫ్ ఎన్నారైలు

కుటుంబ కలహాలు.. అత్తతో వంట చేసే విషయంలో గొడవ.. మాజీ టెక్కీ ఆత్మహత్య

గన్నవరంలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి.. కాలుజారి చెరువులో పడి..?

Leopard Kills Deer: అలిపిరి టోల్ గేట్ వద్ద చిరుతపులి... జింకను చంపేసింది..

నా భర్త, ఆయన స్నేహితులు బహ్రెయిన్‌లో వున్నారు.. కాపాడండి.. ఓ మహిళ విజ్ఞప్తి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Toxic: postponed: యుద్ధం కారణంగా రాకింగ్ స్టార్ యష్ నటించిన టాక్సిక్: విడుదల వాయిదా

Chiranjeevi 158: ఉగాదికి ముందే షూటింగ్ కు సిద్ధమవుతున్న మెగాస్టార్ చిరంజీవి చిత్రం

అప్పట్లో ఎకరం 9 లక్షలకు అమ్మా, ఇప్పుడక్కడ ఎకరం 100 కోట్లు, ఏం చేస్తాం?: నటుడు శివాజీ

Chiranjeevi: పెద్ది చిత్రం రైరై రారా పాట లో చరణ్ కష్టానికి ఫలితం దక్కింది : మెగాస్టార్ చిరంజీవి

Laya: మా అమ్మాయి ఓటీటీలో సినిమా అనగానే ఎంతో బాధపడింది : లయ

తర్వాతి కథనం
Show comments