Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్యూటీ టిప్స్... పర్‌ఫ్యూమ్ వాసన చాలాసేపు వుండాలంటే వాజిలిన్‌‌‌ను?

పర్‌ఫ్యూమ్ వాసన చాలాసేపటి వరకు ఉండాలంటే చేతిమణికట్టు, మెడ మీద కొద్దిగా రాసుకొని దానిపై పర్‌ఫ్యూమ్ వేసుకోవాలి. అలాగే ఒక్కోసారి గోళ్లరంగు సీసా మూత బిగుతుగా పట్టుకు పోయి తీయడానికి రాదు. అలాంటప్పుడు ఆ సీస

Webdunia
శనివారం, 28 ఏప్రియల్ 2018 (12:32 IST)
పర్‌ఫ్యూమ్ వాసన చాలాసేపటి వరకు ఉండాలంటే చేతిమణికట్టు, మెడ మీద కొద్దిగా రాసుకొని దానిపై పర్‌ఫ్యూమ్ వేసుకోవాలి. అలాగే ఒక్కోసారి గోళ్లరంగు సీసా మూత బిగుతుగా పట్టుకు పోయి తీయడానికి రాదు. అలాంటప్పుడు ఆ సీసా మూతకి కొద్దిగా వాజిలిన్ రాసి మూతపెట్టండి. అలాగే లిప్‌స్టిక్ వేసుకునేటప్పుడు పొరపాటున రంగు పళ్ళకి అంటకుండా ఉండాలంటే పళ్లపై కొద్దిగా దీనిని రాసుకుంటే మంచిది. 
 
అదేవిధంగా కనురెప్పల వెంట్రుకలు పెరగాలంటే రాత్రి పూట పడుకునే ముందు ఐలాషెస్‌కి కొద్దిగా వాజిలిన్ రాసుకొని పడుకుంటే మీ కనురెప్పలు పెరుగుతాయి. షూ మెరవాలంటే వాటిపై పలుచగా వాజిలిన్ రాస్తే సరిపోతుంది. జుట్టుకు కలర్ వేసుకునేటప్పుడు అది చర్మానికి అంటకుండా ఉండాలంటే ముందుగా కొంచెం వాజిలిన్ రాసుకోవాలి.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments