| వివరం | సంఖ్య |
| నడుపుతున్న మొత్తం బస్సులు | 10,460 |
| సొంత బస్సులు | 8,320 |
| అద్దె బస్సులు | 2,140 |
| గరుడ, రాజధాని, వజ్ర | 344 |
| సూపర్ లగ్జరీ, డీలక్స్, ఎక్స్‌ప్రెస్, సెమీ ఎక్స్‌ప్రెస్ | 2,526 |
| పల్లె వెలుగు, మినీ పల్లె వెలుగు | 3,744 |
| సిటీ బస్సులు | 3,816 |
| ఎలక్ట్రిక్ బస్సులు | 40 |
| డిపోలు | 97 |
| బస్ స్టేషన్లు | 364 |
| బస్సులు కవర్ చేసే దూరం | 35 లక్షల 29 వేల కిలోమీటర్లు |
| రోజూ ప్రయాణికులు | ఒక కోటి 30 వేల మంది |
| కలిపే ఊర్లు | 9,377 గ్రామాలు (పట్టణాలు, నగరాలు కాకుండా) |
| జోన్లు | 3 |
| రీజియన్లు | 11 |
| బస్సులు తిరిగే రూట్లు | 3,653 |
| రోజుకు సగటు ఆదాయం | రూ. 11 కోట్ల 38 లక్షలు |
| రోజుకు తిరిగే సగటు కిలోమీటర్లు | 35 లక్షల 20 వేల కిమీ |
| బస్సులో సీట్లు నిండే శాతం (ఆక్యుపెన్సీ రేషియో) | 77 |
| ఒక లక్ష కి.మీ.కి జరిగే ప్రమాదాల శాతం | 0.06 |
| మొత్తం ఉద్యోగులు | 50,317 |