Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆఫీస్ టైమింగ్స్‌లో గ్రీన్ టీ తాగితే..?

Webdunia
బుధవారం, 19 డిశెంబరు 2018 (16:19 IST)
మహిళలు ఆఫీస్ టైమింగ్స్‌లో టీ, కాఫీల కంటే.. గ్రీన్ టీని సేవించడం ద్వారా బరువు పెరగరని వైద్యులు చెప్తున్నారు. అలాగే ఉదయం పూట అల్పాహారం తీసుకోకుండా వుండకూడదు. తగినంత మంచినీళ్లు తాగుతూ ఉండాలి. రోజూ తీసుకునే ఆహారంలో తాజా పండ్లు, డ్రై ఫ్రూట్స్ చేర్చుకోవాలి. సమయానికి ఆహారం తీసుకోవడం మరిచిపోకూడదు. కుర్చీలో కూర్చునా లేదా నిలబడినా నిటారుగా ఉండాలి. 
 
కంప్యూటర్ స్క్రీన్ కంటికి సమాంతరంగా ఉండేలా చూసుకోవాలి. ఇలా చేస్తే మెడ, వెన్ను నొప్పులు రావు. కంప్యూటర్ ముందు కూర్చుని ఉద్యోగం చేసే మహిళల్లో ఎక్కువగా చేతివేళ్ల నొప్పితో బాధపడతారు. 
 
ఉద్యోగాలకు వెళ్లే మహిళలు ఆరోగ్యం మీద దృష్టి సారించాలి. ఏదో కష్టపడే వ్యాయామం చేయాలని కాదు. సింపుల్‌గా వ్యాయామాలు ప్రయత్నించాలి. రోజూ అరగంట నడవాలి. లిఫ్టులను ఉపయోగించకుండా.. మెట్లను ఉపయోగించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments