Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవిలో గర్భిణీ మహిళలు జాగ్రత్త.. పాలు, పండ్లు, కోడిగుడ్లు, నిమ్మరసం తప్పనిసరి..

గర్భిణీగా ఉన్నప్పుడు, అధిక రక్తపోటుకు గురికాకూడదు. లెమన్ జ్యూస్ త్రాగడం వల్ల హైబిపి కంట్రోల్ అవుతుంది. అందువల్లే గర్భిణీస్త్రీలు లెమన్ జ్యూస్‌ను వేసవిలో తప్పకుండా తీసుకోవాలి. అలాగే నిమ్మరసం గర్భిణీ మ

Webdunia
బుధవారం, 15 మార్చి 2017 (13:32 IST)
వేసవిలో గర్భిణీ మహిళలు జాగ్రత్తగా ఉండాలి. డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉండేందుకు ఫ్రూట్ జ్యూస్‌లు తీసుకోవాలి. ముఖ్యంగా నిమ్మరసం తీసుకోవాలి.  ఇందులోని యాంటీఆక్సిడెంట్స్ శరీరంలోని మలినాలను బయటకు నెట్టివేస్తుంది. తద్వారా గర్భిణీ స్త్రీలు కొన్ని ఇన్ఫెక్షన్స్ నుండి దూరంగా ఉంచడానికి ఇది సహాయపడుతుంది. నిమ్మరసంలో పొటాషియం ఉంటుంది. ఇది శిశువులో ఎముకలు పెరుగుదలకు అవసరమవుతుంది. అలాగే బేబీ బ్రెయిన్ డెవలప్ మెంట్‌కు కూడా నిమ్మరసం పనికొస్తుంది. 
 
గర్భిణీగా ఉన్నప్పుడు, అధిక రక్తపోటుకు గురికాకూడదు. లెమన్ జ్యూస్ త్రాగడం వల్ల హైబిపి కంట్రోల్ అవుతుంది. అందువల్లే గర్భిణీస్త్రీలు లెమన్ జ్యూస్‌ను  వేసవిలో తప్పకుండా తీసుకోవాలి. అలాగే నిమ్మరసం గర్భిణీ మహిళల్లో అజీర్తికి చెక్ పెడుతుంది. పాదాల వాపును నియంత్రిస్తుంది. అలాగే వేసవిలో మహిళలు అధిక బరువును మోయకూడదు. తగిన విశ్రాంతి తీసుకోవాలి. పుట్టబోయే బిడ్డ పూర్తి ఆరోగ్యంతో ఉండటానికి పౌష్ఠికాహారమైన పాలు, పండ్లు, మాంసం, గుడ్లు తీసుకోవాలి.
 
ఎప్పటికప్పుడు వైద్యులను సంప్రదిస్తూ వారు చెప్పిన మందులను క్రమం తప్పకుండా వాడాలి. సుఖ ప్రసవం కోసం తేలికపాటి వ్యాయామాలు చేయాలి. నెలలు నిండాక శృంగారానికి దూరంగా ఉండటం మంచిది. నిద్రపోయేటపుడు ఎడమ వైపు తిరిగి పడుకోవడం శ్రేయస్కరమని గైనకాలజిస్టులు సూచిస్తున్నారు. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments