మిరియాల పొడిని.. సలాడ్లపై చల్లుకుని తింటే.. బరువు?

Webdunia
శనివారం, 9 మార్చి 2019 (11:44 IST)
మిరియాలతో బరువు సులభంగా తగ్గవచ్చు. నల్ల మిరియాలను మసాలాగానే కాకుండా వివిధ రూపాల్లో తీసుకోవడం వల్ల అవి కేలరీలను తగ్గించి, కొత్త కొవ్వు కణాలు రాకుండా చూస్తాయని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారికి ఇవి బాగా ఉపయోగపడతాయి. మిరియాలను రోజూ తినే వెజిటబుల్ సలాడ్స్‌పైన చల్లి తీసుకుంటే బరువు తగ్గుతారు. 
 
చల్లదనం కోసం చేసే మజ్జిగపైన, పుదీనా, నిమ్మరసంతో చేసే జ్యూస్‌పై కూడా కొద్దిగా బ్లాక్‌పెప్పర్‌ను చిలకరించి తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. నల్ల మిరియాల్లో విటమిన్ ఎ, సి, కెలతో పాటు మినరల్స్, ఆరోగ్యకరమైన ఫ్యాటీ యాసిడ్స్ సహజసిద్ధమైన మెటబాలిక్ బూస్టర్‌గా పనిచేస్తాయి. గ్లాసు నీటిలో ఒక చుక్క ఒరిజినల్ బ్లాక్‌ పెప్పర్ ఆయిల్‌ను వేసుకుని ఉదయం అల్పాహారానికి ముందు తాగితే బరువు తగ్గాలనుకునే వారికి ఫలితం కనిపిస్తుంది. 
 
అందుకే సన్నబడాలనుకునేవారు నల్ల మిరియాలను రోజువారీ ఆహారంలో చేరిస్తే మంచిది. నల్ల మిరియాల పొడిని టీలో వేసుకుని తాగొచ్చునని.. అయితే మితంగా తీసుకోవడం ఉత్తమం అని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

MAVIGUN: అమరావతి సుదూర, అధిక నష్టభయం ఉన్న గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్టు

ఏపీలో తీవ్రమైన వడగాలులు.. మహిళలు, పిల్లలు, వృద్ధులు జాగ్రత్త

ఉత్తరాదిని వణికించిన భూకంపం.. రోడ్లపైకి జనం పరుగులు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి.. భవిష్యత్తుపై స్పెషల్ రిపోర్ట్!

భర్త కోసం పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన తాహసీల్దార్ భార్య (వీడియో)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Suriya : సూర్య చిత్రం కరుప్పు కు తెలుగు టైటిల్ వీరభద్రుడు గా ఖరారు

Vijay Deverakonda: వారి గత జన్మలలోని వివాహ చిత్రం గా రణబాలి : రాహుల్ సంకృత్యన్

కొత్త కోణంలో ఇచట లవ్ అమ్మబడును కొనబడును చిత్రం రివ్యూ

ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ పోచమ్మ గ్లింప్స్ రిలీజ్ చేసిన బుచ్చిబాబు సాన

అడివి శేష్ డెకాయిట్‌ కు యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చిన సెన్సార్ బోర్డ్

తర్వాతి కథనం
Show comments