తేగల పిండితో రొట్టెల్లా చేసుకుని తింటే.?

Webdunia
ఆదివారం, 24 ఫిబ్రవరి 2019 (13:21 IST)
తేగలు తినడం వల్ల బరువు తగ్గుతారు. తేగలను ఉడికించి చిన్నముక్కలుగా చేసి మెత్తగా చేసి కొబ్బరిపాలు, బెల్లం, యాలకుల పొడి కలిపి తింటే శరీరంలోని కొలెస్ట్రాల్‌ కరుగుతుంది. తేగల పిండితో రొట్టెల్లా చేసుకుని తినొచ్చు. ఇలా చేస్తే ఒబిసిటీ మాయమవుతుంది. ఆకలిని నియంత్రించే శక్తి తేగలకు ఉండడం వల్ల ఎక్కువ ఆహారం తీసుకోరు. అలా బరువు తగ్గుతారు. 
 
తేగల్లో పీచు, కాల్షియం, ఫాస్ఫరస్‌, ధాతువులు, ఒమేగా-3 పుష్కలంగా ఉన్నాయి. వీటిల్లో పొటాషియం, బి, బి1, బి3, సి కూడా ఉన్నాయి. తేగలను పాలల్లో ఉడికించి ఆ పాలను చర్మానికి రాసుకుంటే మృదువుగా మారుతుంది. తేగలు వేసవిలో చెమటకాయలను తగ్గిస్తాయి. 
 
తేగలు సహజసిద్ధమైన నోటి ఫ్రెష్‌నర్స్‌‌గా పనిచేస్తుంది. తేగలను వివిధ రూపాల్లోకి మార్చి సంవత్సరమంతా వాడవచ్చు. దీనికోసం తేగలను ఎండబెట్టి ముక్కలుగా నిల్వ ఉంచాలి. ఎప్పుడు అవసరమైతే అప్పుడు పిండిగా మార్చుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Telangana: మహబూబ్‌నగర్‌లో ర్యాలీలో బీజేపీ చీఫ్ నితిన్ నబిన్

Ghee Case: తిరుమల కల్తీ నెయ్యి కేసు.. విచారణ కమిషన్‌ ఏర్పాటు

కల్తీ లడ్డూ వివాదంలో నివ్వెరపోయే నిజాలు : మంత్రి పయ్యావుల కేశవ్

Skywalk: రాయదుర్గం-టి హబ్ స్ట్రెచ్‌లో స్కైవాక్ నిర్మాణం: తెలంగాణ ప్రభుత్వం

పారిశుద్ధ్య మహిళా కార్మికురాలి నిజాయితీకి బంగారు బహుమతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raviteja: సుమతీ శతకం ట్రైలర్ బాగా నచ్చింది, చిత్రం విజయవంత కావాలి: రవితేజ

పళ్లిచట్టంబి నుంచి కయదు లోహర్ ఫస్ట్ లుక్ విడుదల

కుమార్తె సుస్మితతో చిరంజీవిని కలిసిన కొండా సురేఖ.. హనుమంతుడి చిత్రం గిఫ్ట్

ఎర్రచీర లోని ఓ షాట్‌ను అక్షయ్ కుమార్ భూత్ బంగ్లా లో కాపీ కొట్టారు : సుమన్ బాబు

తెలుగులో సారా అర్జున్.. ధురంధర్ హీరోయిన్ మళ్లీ అదరగొడుతుందా?

తర్వాతి కథనం
Show comments