Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడంటే మూడే.. వాటితో ఎంత మేలో తెలుసా? రిసిపీ ఇదిగోండి..(video)

Webdunia
గురువారం, 10 అక్టోబరు 2019 (18:05 IST)
పలు వ్యాధులను నివారించే ఓ దివ్యౌషధాన్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అందుకు కావాల్సిందల్లా మూడంటే మూడే వస్తువులే. అవేంటంటే..? 
 
మెంతులు-పావు కేజీ 
ఓమమ్- వంద గ్రాములు 
నలుపు జీలకర్ర - 50 గ్రాములు 
 
ఈ మూడింటిని శుభ్రం చేసుకుని వేర్వేరుగా మాడనివ్వకుండా పొడి చేసుకోవాలి. ఈ పొడిని ఓ సీసాలో భద్రపరుచుకోవాలి. ఈ పొడిని రాత్రి నిద్రించే ముందు ఒక స్పూన్ మోతాదులో రోజు తీసుకుంటూ వుండాలి. దీన్ని తీసుకున్న తర్వాత ఆహారం తీసుకోకూడదు. రోజూ దీన్ని తీసుకుంటే.. శరీరంలోని టాక్సిన్లు తొలగిపోతాయి. 
 
# కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. 
# రక్తం శుద్ధి అవుతుంది. 
# హృద్రోగ వ్యాధులుండవు. 
# చర్మంలోని ముడతలు తొలగిపోతాయి. 
# శరీరం దృఢంగా వుంటుంది. 
# రక్తనాళాల్లోని మలినాలు తొలగిపోతాయి. 
 
# శరీరం తేజోవంతమవుతుంది. 
# శరీరానికి చురుకుదనం చేకూరుతుంది. 
# ఎముకలు పటిష్టమవుతాయి. 
# ఎముకలకు సంబంధించిన రోగాలుండవు 
# చిగుళ్ల వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. 
# కంటి దృష్టి లోపాలుండవు 
 
# కేశాలు సంరక్షణకు ఇది దివ్యౌషధంగా పనిచేస్తుంది. 
# ఆలోచనా తీరు మెరుగ్గా వుంటుంది. 
# మహిళల్లో రుతుక్రమ రోగాలు తొలగిపోతాయి. 
# లైంగిక సంబంధిత సమస్యలూ తొలగిపోతాయి. 
# మధుమేహాన్ని నియంత్రిస్తుంది. 
 
ఈ నలుపు జీలకర్ర, ఓమమ్, మెంతులు కలిపిన పొడిని క్రమంగా మూడు నెలల పాటు వ్యాధులను దూరం చేసుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం