Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెక్స్ సామర్థ్యానికి, వీర్యవృద్ధికి దివ్యౌషధం.. మగతనాన్ని రెచ్చగొట్టే జాజికాయ..!

జాజికాయ మగతనాన్ని మేల్కొలుపుతుంది. జాజికాయ శృంగార సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది. ఇంకా వీర్యవృద్ధికి తోడ్పడుతుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. దాంపత్య సమస్యలను జాజికాయ దూరం చేస్తుంది

Webdunia
శుక్రవారం, 29 జులై 2016 (12:30 IST)
జాజికాయ మగతనాన్ని మేల్కొలుపుతుంది. జాజికాయ శృంగార సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది. ఇంకా వీర్యవృద్ధికి తోడ్పడుతుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. దాంపత్య సమస్యలను జాజికాయ దూరం చేస్తుంది.

అర స్పూన్ జాజికాయ పొడిని పాలలో కలుపుకుని తాగితే సెక్స్ సామర్థ్యం పెరుగుతుందని, పాలతో కాకుండా జాజికాయ ఊరగాయ రూపంలోనూ, చూర్ణంగానూ తీసుకోవడం ద్వారా మంచి ఫలితం ఉంటుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. 
 
జాజికాయను సన్నని సెగపై నేతిలో వేయించి పొడి చేసుకుని డబ్బాలో భద్రపరుచుకోవాలి. ఐదు గ్రాముల చూర్ణాన్ని ఉదయం, సాయంత్రం పాలతో మరిగించి సేవించాలి. ఇది సంతాన లేమిని తొలగిస్తుంది. మగతనాన్ని రెచ్చగొడుతుంది. నరాల బలహీనతకు చెక్ పెడుతుంది. వీర్యాన్ని వృద్ధి చేస్తుంది. 
 
ఇంకా జాజికాయ పొడిని చందనంతో కలిపి ముఖానికి రాసుకుంటే మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి. చర్మం ప్రకాశంవంతంగా మారుతుంది. ఇంకా ఇన్ఫెక్షన్లు ఉన్న ప్రాంతాల్లో జాజికాయ నూరి పూతలా వేసుకుంటే ఉపశమనం లభిస్తుంది. ఇంకా తామర వంటి చర్మ వ్యాధులు కూడా దూరమవుతాయి.

ఎండకు కమిలిపోయిన చర్మానికి జాజికాయ పొడిని, తేనెలో కలిపి ట్యాన్ అయిన ప్రదేశంలో రాసి ఒక 10 నిమిషాల తరవాత చల్లటినీటితో కడిగితే కొన్నాళ్ళకు ట్యాన్ మొత్తం పోతుంది. చికెన్ ఫాక్స్ ఉన్నవారికి జాజికాయ, జీలకర్ర, శొంఠి పొడుల్ని ఆహారానికి ముందు పావు స్పూన్ తీసుకుంటే ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.
 
నీటిలో ఎప్పుడూ బాగా నానటం వలన పాచిపోయిన కాళ్ళు వేళ్ళ సందుల్లో జాజికాయను నూరి రాస్తే దీనిలో ఉండే యాంటీఫంగల్ కర్మ ఉండటంవలన దీర్ఘకాలంగా ఉంటూ ఉండే తామర వంటి వ్యాధుల్లో కూడా ఉపయోగకరంగా ఉంటుంది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం