Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాలకుల ఆయిల్ మసాజ్‌తో.. లైంగిక స్పందన పెరుగుతుందట..

యాలకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అదే యాలకుల ఆయిల్ ద్వారా మసాజ్ చేసుకుంటే రొమాంటిక్ ఆలోచనలు ఉత్పన్నమవుతాయని, నపుంసకత్వం తగ్గుతుంది. ఇంకా లైంగిక స్పందనను పెంచే సినియోలే అనే పదార్థం యాలకుల్లో ఉంటు

Webdunia
శుక్రవారం, 2 సెప్టెంబరు 2016 (17:38 IST)
యాలకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అదే యాలకుల ఆయిల్ ద్వారా మసాజ్ చేసుకుంటే రొమాంటిక్ ఆలోచనలు ఉత్పన్నమవుతాయని, నపుంసకత్వం తగ్గుతుంది. ఇంకా లైంగిక స్పందనను పెంచే సినియోలే అనే పదార్థం యాలకుల్లో ఉంటుందని.. తద్వారా లైంగిక సామర్థ్యాన్ని పెంచుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. యాలకుల నూనె క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడుతుందని వారు చెప్తున్నారు.  
 
ఇంకా ఆహారంలో యాలకులను చేర్చుకోవడం ద్వారా జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేసుకోవచ్చు. వికారం, కడుపుబ్బరం, ఆకలి మందగించడం లాంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు యాలకులను వాడటం మేలు చేస్తుంది. శరీరంలోని వ్యర్థాలను తొలగించడంలో యాలకులు దివ్యౌషధంగా పనిచేస్తాయి. 
 
ఇంకా యాలకులు నోటి దుర్వాసనను తగ్గిస్తాయి. నోటిపూతకు చెక్ పెడతాయి. యాలకుల్లో పీచు పదార్థం ఉంటుంది. దీన్ని తరచూ తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు అదుపులోకి వస్తుంది. జలుబూ, దగ్గు లాంటివి ఇబ్బంది పెడుతున్నప్పుడూ యాలకులను ఏదో ఒక రూపంలో తీసుకుంటే అవి క్రమేణా తగ్గిపోతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

అప్పన్న చందనోత్సవ వేడుక విషాదం .. గాలివానకు గోడ కూలింది.. 8 మంది మృతి!!

భార్యను, కొడుకును తుపాకీతో కాల్చి చంపి టెక్కీ ఆత్మహత్య... ఎక్కడ?

Sailajanath: వైకాపా సింగనమల అసెంబ్లీ సమన్వయకర్తగా సాకే శైలజానాథ్

అప్పన్న స్వామి ఆలయంలో అపశ్రుతి.. గోడకూలి ఎనిమిది మంది భక్తులు మృతి (video)

Sritej: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన పుష్ప2 బాధితుడు శ్రీతేజ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

తర్వాతి కథనం