Webdunia - Bharat's app for daily news and videos

Install App

బొప్పాయి ఆకుల ర‌సంతో డెంగీ జ్వరానికి చెక్!

నిజానికి బొప్పాయి పండే కాదు, ఆకులు కూడా మ‌న‌కు ఎంత‌గానో మేలు చేస్తాయి కూడా. అయితే, ఇటీవలి కాలంలో డెంగీ జ్వరం విజృంభిస్తోంది. ఈ జ్వరపీడితుల్లో పలువురు మృత్యువాతపడిన సంఘటనలు కూడా ఉన్నాయి. అయితే, ఈ డెంగీ

Webdunia
సోమవారం, 11 సెప్టెంబరు 2017 (06:58 IST)
నిజానికి బొప్పాయి పండే కాదు, ఆకులు కూడా మ‌న‌కు ఎంత‌గానో మేలు చేస్తాయి కూడా. అయితే, ఇటీవలి కాలంలో డెంగీ జ్వరం విజృంభిస్తోంది. ఈ జ్వరపీడితుల్లో పలువురు మృత్యువాతపడిన సంఘటనలు కూడా ఉన్నాయి. అయితే, ఈ డెంగీ జ్వరాన్ని బొప్పాయి ఆకుల రసంతో నయం చేయవచ్చని ఆయుర్వేద వైద్యులు సూచిస్తున్నారు. 
 
బొప్పాయి ఆకుల నుంచి తీసిన ర‌సం తాగేవారిలో ర‌క్తంలో ప్లేట్‌లెట్లు పెరుగుతాయని వైద్యులు చెపుతున్నారు. ముఖ్యంగా డెంగీ జ్వ‌రం వ‌చ్చిన వారికి బొప్పాయి ఆకుల ర‌సం తాగిస్తే.. ప్లేట్‌లెట్స్ పెర‌గ‌డ‌మే కాదు, ర‌క్తం వృద్ధి చెందుతుంది. త్వ‌ర‌గా జ్వ‌రం నుంచి కోరుకుంటారని వారు అంటున్నారు. 
 
అయితే కేవ‌లం డెంగీ జ్వ‌రానికి, ప్లేట్‌లెట్స్‌ వృద్ధికే కాదు, బొప్పాయి ఆకుల ర‌సం మ‌రెన్నో అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు కూడా ఔష‌ధంగా ప‌నిచేస్తుంది. కామెర్లు, కాలేయ వ్యాధులు వ‌చ్చిన వారు నిత్యం బొప్పాయి పండు ఆకుల ర‌సం తాగుతుంటే త్వ‌ర‌గా కోలుకుంటారు. రుతు స‌మ‌యంలో మ‌హిళ‌ల‌కు వచ్చే ఇబ్బందులు త‌ప్పుతాయి. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments