Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాదం ఆకులతో.. చర్మ సమస్యలు మటాష్

వారానికోసారి రెండు స్పూన్ల బాదం నూనె ఉసిరిరసం తీసుకుని తలకు రాసుకుని మర్దన చేయాలి. ఇలా చేయడం ద్వారా జుట్టు రాలడం, చుండ్రు జుట్టు రంగుమారే సమస్యలు పరిష్కారం అవుతాయి. బాదంలోని మెగ్నీషియం, బి6 విటమిన్‌-

Webdunia
శనివారం, 14 జులై 2018 (12:23 IST)
వారానికోసారి రెండు స్పూన్ల బాదం నూనె ఉసిరిరసం తీసుకుని తలకు రాసుకుని మర్దన చేయాలి. ఇలా చేయడం ద్వారా జుట్టు రాలడం, చుండ్రు జుట్టు రంగుమారే సమస్యలు పరిష్కారం అవుతాయి. బాదంలోని మెగ్నీషియం, బి6 విటమిన్‌- జీవక్రీయకు శక్తినందించి చురుగ్గా పనిచేసేందుకు తోడ్పడుతాయి. బాదం రక్తంలో హిమోగ్లోబిన్‌ స్థాయిని పెంచుతుంది. రక్తహీనతను పోగొడుతుంది. 
 
ఇంకా బాదం ఆకులు చర్మ సమస్యలను దూరం చేస్తాయి. బాదం ఆకులను మెత్తగా నూరి.. చర్మ సమస్యలున్న ప్రాంతంలో పూతలా రాయడం ద్వారా వాటి నుంచి ఉపశమనం పొందవచ్చు. మొటిమల నివారణకు కూడా బాదం బాగా పనిచేస్తుంది. 
 
బాదం మోనోశాచ్యురేటెడ్‌ ఫ్యాటియాసిడ్లు, విటమిన్‌ ఇ ఉంటాయి. ఈ రెండూ గుండెజబ్బుల బారి నుంచి కాపాడుతాయి. రోజూ కనీసం ఐదారు బాదం పప్పులు తప్పనిసరిగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

వివేకా హత్య కేసులో రూ.40 కోట్లు చేతులు మారాయ్ : షర్మిల ఆరోపణ

చంద్రబాబు హామీలు కేవలం సైకిల్‌ బెల్స్‌ మాత్రమే..జగన్

మే 13, జూన్ 4 తేదీలకు వేతనంతో కూడిన సెలవులు

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ వైఎస్ షర్మిలపై కేసు నమోదు!!

కొణిదెల పవన్ కళ్యాణ్.. అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టాడు... తమ్ముడికి చిరంజీవి మద్దతు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

తర్వాతి కథనం
Show comments