Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోంపు టీ ఆరోగ్య ప్రయోజనాలు..?

Webdunia
శనివారం, 13 ఏప్రియల్ 2019 (14:54 IST)
సోంపు ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తుంది. సోంపు తీసుకోవడం వలన అజీర్తి సమస్యకు చెక్ పెట్టవచ్చును. ముఖ్యంగా కడుపునొప్పితో బాధపడేవారు తరుచు సోంపు తింటే సరిపోతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. హోటల్స్‌కి వెళ్లినప్పుడు అక్కడి భోజనం తిన్న తరువాత సోంపు ఇస్తారు. ఎందుకో తెలుసా.. తిన్న ఆహారం జీర్ణం కావడానికి.. ఇలాంటి సోంపుతో టీ తయారుచేసి తీసుకుంటే.. కలిగే ప్రయోజనాలు ఓసారి తెలుసుకుందాం..
 
స్పూన్ ఎండిన సోంపును కప్పు వేడినీటిలో వేయాలి. 10 నిమిషాల పాటు అలానే ఉంచాలి. తరువాత వేడినీరు లేత పసుపు రంగులోకి వచ్చాక, ఆ నీటిని మరో కప్పులోకి వడబోసి తీసుకుంటే సరిపోతుంది. 
 
సోంపు టీని భోజనం చేసిన తర్వాత తాగాలి. అప్పుడే తిన్న ఆహారం జీర్ణం అవుతుంది. అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి జీర్ణాశయ సంబంధిత సమస్యలున్నవారు రోజుకు మూడుసార్లు సోంపు టీ తాగితే ఫలితం ఉంటుంది. సోంపు గింజల్లోని నూనెలు ఆహారం తొందరగా జీర్ణమయ్యేందుకు తోడ్పడుతాయి. 
 
సోంపు గింజల్లోని యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ వంటి ఖనిజాలు ఆరోగ్యానికి మంచి ఔషధంగా పనిచేస్తాయి. రోజూ నిద్రలేవగానే సోంపు టీ తాగితే.. ఆ రోజంతా ఉత్సాహంగా ఉంటారు. దాంతోపాటు శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా అందుతాయి.    

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అదానీతో జగన్ మెడకు ఉచ్చు.. విచారణ ఖాయమేనా..?

పవన్ ప్రచారం ఫలించింది.. రేవంతన్న క్యాంపెయిన్ తప్పిపోయింది..

మోదీ నాయకత్వంపై ప్రజలకున్న నమ్మకమే గెలిపించింది.. బాబు, పవన్

పోసాని, శ్రీరెడ్డిలు పోయారు.. మా వారు తట్టుకుని నిలబడ్డారు.. నారా లోకేష్

చక్రం తిప్పిన పవర్ స్టార్.. ఆయన వల్లే గెలిచానన్న దేవేంద్ర బహిరంగ ప్రకటన (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్ప-2 రికార్డు బద్ధలు: కిసిక్ సాంగ్‌ రిలీజ్.. ఎప్పుడంటే?

2025లో పెళ్లి పీటలెక్కనున్న తమన్నా- విజయ్ వర్మ?

రంగస్థలం.. గేమ్ ఛేంజర్.. సైకిల్ తొక్కుతున్న చెర్రీ.. టీడీపీ క్యాడర్ హ్యాపీ?

డాకు మహారాజ్ యాభై రోజుల్లో మీముందుకు రాబోతుంది

పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు డేట్ ఫిక్స్ చేశారు

తర్వాతి కథనం
Show comments