![](https://m-hindi.webdunia.com/img/zdc12.png?405)
మీనం-లక్కీ డే
మీనరాశి వారిపై బృహస్పతి గ్రహ ప్రభావం ఉండటం వల్ల గురువారం కలిసివచ్చే రోజుగా ఉంటుంది. ఈ రోజు తలపెట్టిన పనులన్నీ విజయవంతమవుతాయి. దీనితోపాటు ఆదివారం, సోమవారాలు కూడా అదృష్ట రోజులే. కాగా బుధవారం అశుభదినం. ఈ రోజు నూతన కార్యక్రమాలు చేపట్టకపోవటమే మంచిది.