Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment
మీనం-ఆర్థిక స్థితి
మీనరాశి వారు ఆర్థికంగా పరిపుష్టిగా ఉంటారు. ముఖ్యంగా వీరు లాటరీ ఇతర బెట్టింగ్ వ్యాపారాలలో తెలివిగా సంపాదిస్తారు. స్థిరమైన వ్యాపారాల పట్ల వీరు దృష్టి పెట్టరు కనుక కొన్నిసార్లు అది ఆర్థిక మాంద్యానికి దారితీయవచ్చు.

రాశి లక్షణాలు