Webdunia - Bharat's app for daily news and videos

Install App
మకరం-ప్రేమ సంబంధం
మకరరాశివారి జాతకరీత్యా వీరిలో ప్రేమ స్వభావం ప్రబలమైనదిగా ఉంటుంది. తమకు నచ్చిన గుణాలు కలిగిన వారు తారసపడితే వెంటనే వారికి ఆకర్షితులవుతారు. అయితే వీరిది నిష్కల్మషమైన ప్రేమ.
Show comments