మకరం-లక్కీ డే
మకరరాశివారి జాతక రీత్యా శని గ్హహ ప్రభావం వీరిపై ఉంటుంది. దీని కారణంగా వీరికి శనివారం కలసివచ్చే రోజుగా ఉంటుంది.ఈ రోజున వారు తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి.శుక్రవారం కాడా శుభదినమే అయితే గురువారం, మంగళవారం వీరికి అశుభదినాలుగా ఉంటాయి.