మకరం-ఆరోగ్యం
మకరరాశికి చెందిన వారు ఆరోగ్యం విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉంటారు. అయితే వారిని వాత, అజీర్ణ వ్యాధులు వేధిస్తాయి. అలాగే ప్రతి చిన్న అనారోగ్య సమస్యకు అతి జాగ్రత్తలు తీసుకోవటం వల్ల వీరిని అనారోగ్య సమస్యలు దాదాపు దరిచేరవు.
Show comments